లబ్ డబ్ డబ్బో (LAB DAB DABBOO) SONG LYRICS IN తెలుగు & ENGLISH - F3 (2022) | VENKATESH | VARUN TEJ | TAMANNAH | MEHREEN
Song Name : Lab Dab Dabboo
Movie Name : F3
Lyrics writer : Bhaskara Bhatla
Singer : Ram Miriyala
Music : Devi Sri Prasad
Cast : Venkatesh,Varun Tej,Tamannah,Mehreen
Movie Release Date : 27 May,2022
లబ్ డబ్ డబ్బో లిరిక్స్ తెలుగులో
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
క్యాష్ లేని లైఫే కష్టాల బాత్ టబ్బో
పైసా ఉంటె లోకమంతా పెద్ద డాన్సు క్లబ్బో
( క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో )
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
కాసులుంటే తప్ప కళ్ళు ఎత్తి చూడరబ్బో
చిల్లిగవ్వ లేకపోతే నువ్వు పిండి రుబ్బో
(రుబ్బో రుబ్బో రుబ్బో రుబ్బో రుబ్బో రుబ్బో )
ఏ, పాకెట్ లోన పైసా ఉంటే
ప్రపంచమే పిల్లి అవుతుంది
పులై మనం బతికెయ్యెచ్చు విశ్వదాభిరామ
వాలెట్ లోన సొమ్మే ఉంటే
పాకెట్ వరల్డ్ వచ్చి
సలామ్ కొట్టె మామ... వినరా వేమా
అర్ , గళ్ళా పెట్టెకేమో గజ్జల్ కట్టినట్టు
ఘల్ ఘల్ మోగుతుంది డబ్బు
ఏ పెర్ఫ్యూమ్ ఇవ్వలేని
కమ్మనైన స్మేలునిచ్చే అత్తరురా డబ్బు
అర్ తెల్లా ముబ్బునైనా నల్లమబ్బు చేసి
వానల్లే మార్చుతుంది డబ్బు
ఫుల్ లోడెడ్ గన్ ఇవ్వల్లేని గట్స్
లోడెడ్ పర్సు ఇవ్వదా..?
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
క్యాష్ లేని లైఫే కష్టాల బాత్ టబ్బో
పైసా ఉంటె లోకమంతా పెద్ద డాన్సు క్లబ్బో
( క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో )
(డబ్బో డబ్బో డబ్బో డబ్బో డబ్బో)
మన పెరట్లోన మనీ ప్లాంటు నాటాలా
దాన్ని ఊపుతుంటే ఆస్తి కూడ బెట్టాల
ఎన్ని స్కాములైనా తప్పులేదు గోపాల
ఒక్క దెబ్బతోటి లైఫు సెటిలవ్వాల
ఏ, చేతిలోన క్యాష్ ఉంటే
ఫేసులోకి గ్లో వస్తుంది
ఫ్లాష్ బ్యాకు చెరిపెయ్యచ్చు
విశ్వదాభిరామ
పచ్చనోటు మనతో ఉంటే
రెచ్చిపోయే ఉపాస్తుంది
కుట్టడంట చీమా వినరా వేమా
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
క్యాష్ లేని లైఫే కష్టాల బాత్ టబ్బో
పైసా ఉంటె లోకమంతా పెద్ద డాన్సు క్లబ్బో
( క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో )
(డబ్బో డబ్బో డబ్బో డబ్బో డబ్బో)
రా దిగిరా నిన్ను సంచుల్లో కట్టేసి
గుద్దల్లో కప్పేసి దాచేస్తే ... దండెత్తిరా
రా దిగిరా... ఊపిరాడకుండా
చీకట్లో చెమటట్టి పోతావు
స్విస్ బ్యాంకు గోడ దూకిరా
బలిసున్న కొంపల్లో సెక్రెట్టు లోకెర్లు
బద్దలు కొట్టుకుంటూ రా
నీకు ప్రాణాలు ఇచ్చేటి ఫాన్స్ ఇక్కడున్నారు
బుల్లెటు బండెక్కి రా
రా బయటకి రా... రా దిగిరా, రా దిగిరా
రా దిగిరా... !!!
LAB DAB DABBOO LYRICS IN ENGLISH
Lab Dab Lab Dab...
Lab Dab Dabboo
Evadu Kanipettaado
Gaani Deeni Abbo
Cash Leni Life Ye
Kashtaala Bath Tubbo
Paise Unte
Lokamantha Pedda
Dance-U Clubbo
(Clubbo Clubbo
Clubbo Clubbo
Clubbo Clubbo)
Lab Dab Lab Dab...
Lab Dab Dabboo
Evadu Kanipettaado
Gaani Deeni Abbo
Kaasulunte Thappa
Kallu Ethi Choodarabbo
Chilligavva Lekapothe
Nuvvu Pindi Rubbo
( Rubbo Rubbo
Rubbo Rubbo
Rubbo)
Ae, Pocket Lona
Paise Unta Prapanchame
Pilli Avuthundhi
Pullai Manam
Bathikeyochhu
Vishwadabhirama
Wallet Lona Somme Unta
Pocket Loki World Ye
Vachhi
Salam Kotte Mama... Vinnara Vema
Are, Galla Pettekemo
Gajjal Kattinattu
Gal Gal
Moguthundhi Dabbu
Ye Perfume Ivvaleni
Kammanaina
Smile Unichhe
Attharura Dabbu
Are, Tella Mabbunaina
Nallamabbu Chesi Vaanalle
Marchuthundhi Dabbu
Full loaded Guns Ivaaleni Guts
Loaded Purse Ivvadhaa
Lab Dab Lab Dab...
Lab Dab Dabboo
Evadu Kanipettaado
Gaani Deeni Abbo
Cash Leni Life Ye
Kashtaala Bath Tubbo
Paise Unte
Lokamantha Pedda
Dance-U Clubbo
(Clubbo Clubbo
Clubbo Clubbo
Clubbo Clubbo)
Mana Peratlona Money Plant Naataala
Dhaanni Ooputhunte Dabbulenno Raalaala
Are, Hackers Tho Potthu Pettukovaala
Online Lona Andhinantha Nokkaala
Evadi Netthinaina Manam Cheyyi
Pettaala
Addadhaarilona Aasthi Kooda Bettaala
Enni Scamulaina Thappuledhu Gopala
Okaa Debbathotiu Life-U Settle Avvaala
Ye Chetilona Cash Ye Unte
Face-U Loki Glow Vasthundhi
Flashback Cheripeyyochhu
Vihwadhabhirama
Pachhanotu Mantho Unte
Rechhipoye Ooposthundhi
Kuttadhanta Cheema Vinara Vema
Lab Dab Lab Dab...
Lab Dab Dabboo
Evadu Kanipettaado
Gaani Deeni Abbo
Cash Leni Life Ye
Kashtaala Bath Tubbo
Paise Unte
Lokamantha Pedda
Dance-U Clubbo
(Clubbo Clubbo
Clubbo Clubbo
Clubbo Clubbo)
Raa Dhigiraa Ninnu Sanchullo Kattesi
Guddallo Kappesi Daacheste
Dhandethiraa
Raa Dhigiraa Oopiraadakunda
Cheekatlo Chematatte Pothaavu
Swiss Bank-u Goda Dhookiraa
Balisunna Kompallo Secret Lockerlu
Baddhalu Kottukuntu Raa
Neeku Praanaalu Ichheti Fans Ikkadunnaaru
Bullet-u Bandekki Raa
Raa Bayatiki Raa...Raa Dhigiraa Ra
Digi Raa
Raa Digiraa..!!
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Go TO Download Page
0 Comments