బాస్ పార్టీ (BOSS PARTY) SONG LYRICS IN తెలుగు & ENGLISH - WATAIR VEERAYYA (2023) | CHIRANJEEVI | URVASHI RAUTELA |
Song Name : Boss Party
Movie Name : Waltair Veerayya
Lyrics writer : Devi Sri Prasad
Singer : Nakesh Aziz,Haripriya, Devi Sri Prasad
Music : Devi Sri Prasad
Cast : Chiranjeevi ,Urvashi Rautela
Movie Release Date : January 2023 [ Tenative ]
బాస్ పార్టీ లిరిక్స్ తెలుగులో
వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ, బాస్ పార్టీ
నువ్వు లుంగీ ఎత్తుకో , హేయ్
నువ్వు షర్ట్ ముడేస్కో , హేయ్
నువ్వు కర్చీఫ్ కట్టుకో , హేయ్
బాసొస్తుండు ... బాసొస్తుండు
నువ్వు లైట్లేస్కో , హేయ్
నువ్వు కలర్ మార్చుకో , హేయ్
నువ్వు సౌండ్ పెంచుకో , హేయ్
బాసొస్తుండు ... బాసొస్తుండు
(డీజే వీరయ్య )
హే, క్లబ్బుల్లోన పార్టీ అంటే
షరా షరా మామూలే
(షరా షరా మామూలే )
హౌజ్ పార్టీ అంటే అసలు
కొత్తగా ఉండదు ఏ మూలే
(కొత్తగా ఉండదు ఏ మూలే )
బీచ్ పార్టీ అంటే అసలు
రీచ్ పెద్దగ ఉండదులే
(రీచ్ పెద్దగ ఉండదులే )
క్రూజ్ పార్టీ అంటే అసలు
మాస్ పెద్దగ పండదులే
(మాస్ పెద్దగ పండదులే )
అర్, వేర్ ఈజ్ ది పార్టీ ?
బాసు ,వేర్ ఈజ్ ది పార్టీ ?
నా బోటే ఎక్కు .... డీజే నొక్కు
బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ది పార్టీ
బాసు... వేర్ ఈజ్ ది పార్టీ
నా బోటే ఎక్కు .... డీజే నొక్కు
పగులుద్ది పార్టీ, హూ
(డీజే వీరయ్య )
నువ్వు బాటిల్ అందుకో , హేయ్
నువ్వు గ్లాసందుకో , హేయ్
నువ్వు సుక్కేస్కో ,హేయ్
బాసొచ్చిండు.... కిక్కిచ్చిండు
హాటల్లోనే పార్టీ అంటే
హిటే ఉండదు ఎందుకులే
(హిటే ఉండదు ఎందుకులే)
గల్లీలోన పార్టీ అంటే
సిల్లీ సిల్లీగుంటదలే
(సిల్లీ సిల్లీగుంటదలే )
టెర్రసు మీద పార్టీ అంటే
ప్రైవసీ అస్సలు ఉండదులే
పేంటు హౌజు పార్టీ అంటే
రెంటే చాలా అయ్యితదీలే
(రెంటే చాలా అయ్యితదీలే)
మరి వేర్ ఈజ్ ది పార్టీ
బాసు... వేర్ ఈజ్ ది పార్టీ
నా బోటే ఎక్కు .... డీజే నొక్కు
బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ది పార్టీ
బాసు... వేర్ ఈజ్ ది పార్టీ
నా బోటే ఎక్కు .... డీజే నొక్కు
పగులుద్ది పార్టీ, హూ
(డీజే వీరయ్య )
నువ్వు దప్పనందుకో , హేయ్
నువ్ దొలందుకో, హేయ్
నువ్ బూరందుకో, హేయ్
ఎయ్ , బస్సొచ్చిండు .... రాఫ్ఫాడిస్తుండు
మరి వేర్ ఈజ్ ది పార్టీ
బాసు... వేర్ ఈజ్ ది పార్టీ
నా బోటే ఎక్కు .... డీజే నొక్కు
బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ది పార్టీ
బాసు... వేర్ ఈజ్ ది పార్టీ
నా బోటే ఎక్కు .... డీజే నొక్కు
పగులుద్ది పార్టీ, హూ
(డీజే వీరయ్య )
(డీజే వీరయ్య , హా హా హా)
(అదిరిపోనాది పార్టీ , పార్టీ పార్టీ )
BOSS PARTY LYRICS IN ENGLISH
Welcome To The Biggest Party, Boss Party
Nuvvu Lungi Etthuko, Hey
Nuvvu Shirt Mudesko, Hey
Nuvvu Kercheif Kattuko, Hey
Boss Vasthundu.... Boss Vasthundu
Nuvvu Light Esuko, Hey
Nuvvu Color Maarchuko, Hey
NUvvu Sound Penchuko,Hey
Boss Vasthundu.... Boss Vasthundu
(DJ Veerayya)
Hey, Clubullona Party Ante
Shara Sharaa Maamule
(Shara Sharaa Maamule)
House Party Ante Asalu
Kotthaga Undadhu Ye Moole
(Kotthaga Undadhu Ye Moole)
Beach Party Ante Asalu
Reach Peddaga Undadhule
(Reach Peddaga Undadhule)
Cruise Party Ante Asalu
Mass Peddaga Pandadhule
(Mass Peddaga Pandadhule)
Mari,Where Is The Party?
Boss-U, Where Is The Party?
Naa Boat Ye Ekku... DJ Nokku
Bombhaat-U Party
Mari,Where Is The Party?
Boss-U, Where Is The Party?
Naa Boat Ye Ekku... DJ Nokku
Paguluddhi Party,Hu
(DJ Veerayya)
Nuvvu Bottle Andhuko,Hey
Nuvvu Glass Andhuko,Hey
Nuvvu Sukkesuko,Hey
Boss Ochhindhu... KIck Ichhindhu
Hotel Lona Party Ante
Heat Ye Undadhu Endhukule
(Heat Ye Undadhu Endhukule)
Gully Lona Party Ante
Silly Silly Guntadhile
(Silly Silly Guntadhile)
Terrace Meeda Party Ante
Privacy Asalu Undadhule
Pent House Party Ante
Rent Ye Chaala Ayithadhile
(Rent Ye Chaala Ayithadhile)
Mari,Where Is The Party?
Boss-U, Where Is The Party?
Naa Boat Ye Ekku... DJ Nokku
Bombhaat-U Party
Mari,Where Is The Party?
Boss-U, Where Is The Party?
Naa Boat Ye Ekku... DJ Nokku
Paguluddhi Party,Hu
(DJ Veerayya)
Nuvvu Dappandhuko, Hey
Nuvvu Dholu Andhuko, Hey
NUvvu Boorandhuko,Hey
Aey,Boss Occhindu... Raffaadisthundu
Mari,Where Is The Party?
Boss-U, Where Is The Party?
Naa Boat Ye Ekku... DJ Nokku
Bombhaat-U Party
Mari,Where Is The Party?
Boss-U, Where Is The Party?
Naa Boat Ye Ekku... DJ Nokku
Paguluddhi Party,Oyy
(DJ Veerayya, Ha Ha Ha Ha)
(Adhiriponaadhi Party,Party Party)
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Go TO Download Page
0 Comments