ఓ ఆ అహ అహ (WOO AA AHA AHA) SONG LYRICS IN తెలుగు & ENGLISH - F3 (2022) | VENKATESH | VARUN TEJ | TAMANNAH | MEHREEN
Song Name : Woo Aa Aha Aha
Movie Name : F3
Lyrics writer : Kasarla Shyam
Singers : Sunidhi Chauhan,Sagar,Lavita Lobo & SP Abhishek
Music : Devi Sri Prasad
Cast : Venkatesh,Varun Tej,Tamannah,Mehreen
Movie Release Date : 27 May,2022
ఓ ఆ అహ అహ లిరిక్స్ తెలుగులో
ఓ ఆ అహ అహ
ఊ ఆ అహ అహ
నీ కోరా మీసం చూస్తుంటే
నువ్వటా తిప్పేస్తుంటే,ఊ ఆ అహ అహ
నీ మ్యా న్లీ లుకే చూస్తుంటే
మూన్ వాకే చేసే నా హార్ట్,ఊ ఆ అహ అహ
ఎఫ్1 రేస్ కారల్లే... పక్కా స్ట్రాంగ్ బాడీ, ఊ
రై రైమంటూ రాత్రి కలల్లో... చేస్తున్నావే దాడి, ఆ
ఉఫ్ ఉఫ్ అంటూ ఊదేస్తున్నా తగ్గట్లేదే వేడి, ఊ
దూకే లేడి సింగంలా .... నేను రెడీ
ఎవ్రీబడీ పుట్ యువర్ బాడీ అన్ ద ఫ్లోర్
అండ్ సే.. ఊ ఆ అహ అహ
ఎవ్రీబడీ పుట్ యువర్ బాడీ అన్ ద ఫ్లోర్
అండ్ సే.. ఊ ఆ అహ అహ
ఎవ్రీబడీ పుట్ యువర్ బాడీ అన్ ద ఫ్లోర్
అండ్ సే.. ఊ ఆ అహ అహ
ఎవ్రీబడీ పుట్ యువర్ బాడీ అన్ ద ఫ్లోర్
అండ్ సే.. ఊ ఆ అహ అహ
ఫ్రెంచు వైను... నీ స్కిన్ తోను, ఆ
నువు ట్విన్ బ్రదరో ఏమో మన్మథునికే
అహ అహ
చిల్డుగున్న, ఊ... నా టైట్ కోకు, ఆ
నువ్వు టిన్నులోనే సోకు దాచమాకే , ఆ
అహ అహ
కాండిల్ లాగా మెత్త మెత్తగా కరిగించి
క్యాండీ క్రష్ నీతో చెక చెక ఆడేస్తా
జున్ను ముక్క నిన్ను జున్నులో ముంచేసి
టేస్టే చూసి జల్దీ కసకస కొరికేస్తా
ఎవ్రీబడీ పుట్ యువర్ బాడీ అన్ ద ఫ్లోర్
అండ్ సే.. ఊ ఆ అహ అహ
ఎవ్రీబడీ పుట్ యువర్ బాడీ అన్ ద ఫ్లోర్
అండ్ సే.. ఊ ఆ అహ అహ
నీ టచ్ చాలు, ఊ... ఓ టన్ను పూలు, ఆ
స్టన్ను గున్నుతోటి... నన్ను పేల్చినట్టే , అహ అహ
నా కన్ను వేసి, ఊ... ఓ స్పిను బాలు, ఆ
నీ సన్న నడమే బాటింగ్ చేస్తానంటే, అహ అహ
అ ఆ ఇ ఈ అంటూ చక్కగా మొదలెట్టి
ఏ టూ జడ్ నిన్నే చకచకా చదివేస్తా
జీరో సైజే చూశావంటే రాత్రికి
వంద మార్కులు వేస్తావ్ పదా పదా గదికి
ఎవ్రీబడీ పుట్ యువర్ బాడీ అన్ ద ఫ్లోర్
అండ్ సే.. ఊ ఆ అహ అహ
ఎవ్రీబడీ పుట్ యువర్ బాడీ అన్ ద ఫ్లోర్
అండ్ సే.. ఊ ఆ అహ అహ
ఎవ్రీబడీ పుట్ యువర్ బాడీ అన్ ద ఫ్లోర్
అండ్ సే.. ఊ ఆ అహ అహ
ఎవ్రీబడీ పుట్ యువర్ బాడీ అన్ ద ఫ్లోర్
అండ్ సే.. ఊ ఆ అహ అహ
ఊ ఆ అహ అహ....
WOO AA AHA AHA LYRICS IN ENGLISH
Oo Aa Aha Aha
Woo Aa Aha Aha
Nee Kora Meesam Choosthunte
Nuvvatta Thippesthunte,Woo Aa Aha Aha
Nee Manly Look-E Chustunte Moon Walk Chese
Na Heart Ye,Woo Aa Aha Aha
F1 Race Caralle Pakka Strong Body
Rai Rai Mantu Raathiri Kalallo
Chesthunuve Dhadi
Uuf Uuf Antu Oodhesthunna
Thaggatledhe Vedi Woo
Dhuke Ledi Singham La
Nenu.. Ready..
Everybody Put Your Body
On The Floor And Say
Woo Aa Aha Aha
Everybody Put Your Body
On The Floor And Say
Woo Aa Aha Aha
French-U Wine-U Woo
Nee Skin-U Tone-U Aah
Nuvu Twin Brother-O
Em Manamdhunike Aha Aha
Em Chilled Gunna Woo
Na Tight Coco-U Aah
Oo Nuvu Tinlone Soku Daajamake Aah Aah
Candle Laga
Ninnu Matthaga karginchi
Candy Crush-E
Nitho Chaka Chaka Adistha
Junnoo Mukka
Ninnu Jinnulo Munchesi
Taste-E Chusi
Ninnu KAsa Kasa Korikesthaa
Everybody Put Your Body
On The Floor And Say
Woo Aa Aha Aha
Everybody Put Your Body
On The Floor And Say
Woo Aa Aha Aha
Nee Touch Chalu Woo
Oh Ton-u Poolu Aah
Stun-nu Gun-nu Thoti
Nannu Pelchinatte Aha Aha
Na Kannu vesi Woo
Oo Spin Ball-U Aah
Ni Sanna Nadame
Batting Chesthinade Aha Aha
Aa Aa Ee Ee Antu Chakkaga modhalatti
A To Z Ninne Chaka Chaka Chadvesthaa
Zero Size Chusavante Rathiriki
Vandha Mark-Lu Vesthav
Padha Padha Gadhiki
Everybody Put Your Body
On The Floor And Say
Woo Aa Aha Aha
Everybody Put Your Body
On The Floor And Say
Woo Aa Aha Aha
Woo Aa Aha Aha...
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Go TO Download Page
0 Comments