నీతో ఉంటే చాలు (NEETHO UNTE CHALU) SONG LYRICS IN తెలుగు & ENGLISH - BIMBISARA (2022) |NANDAMURI KALYAN RAM | VASSISHTA | CATHERINE TRESA |
Song Name : Neetho Unte Chalu
Movie Name : Bimbisara
Lyrics writer : M M Keeravaani
Singers : Mohana Bhogaraju,Sandilya Pisapathi
Music : M M Keeravaani
Cast : Nandamuri Kalyan Ram, Catherine Tresa, Vassishta
Movie Release Date : 5 August, 2022
నీతో ఉంటే చాలు లిరిక్స్ తెలుగులో
గుండె దాటి... గొంతు దాటి
పలికిందేదో వైనం
మోడువారిన మనసులోనే
పలికిందేదో ప్రాణం
ఆ, కన్నుల్లోనే గంగై
పొంగిన అనందం
కాలంతో పరిహాసం
చేసిన స్నేహం
పొద్దులు దాటి.... హద్దులు దాటి
జగములు దాటి.... యుగములు దాటి
(దాటి దాటి .... దాటి దాటి )
చెయ్యందించమంది... ఒక పాశం
ఋణ పాశం.... విధి విలాసం
చెయ్యందించమంది... ఒక పాశం
ఋణ పాశం.... విధి విలాసం
అడగాలే కానీ ఏడైనా
ఇచ్చే అన్నయ్యనౌతా
పిలవాలే కానీ పలికేటి తోడునీడయ్యిపోతా
నీతో ఉంటే చాలు
సరితూగవు సామ్రాజ్యాలు
రాత్రి పగలు లేదే దిగులు
తడిసె కనులు ఇదివరకెరుగని
ప్రేమలో గారంలో
చెయ్యందించమంది... ఒక పాశం
ఋణ పాశం.... విధి విలాసం
ప్రాణాలు ఇస్తానంది
ఒక బంధం రుణబంధం
నోరారా వెలిగే నవ్వుల్ని
నేను కళ్ళారా చూసా
రెప్పల్లో ఒదిగే కంటిపాపల్లో
నన్ను నేను కలిసా
నీతో ఉంటే చాలు
ప్రతి నిముషం ఓ హరివిల్లు ఆ ఆ
రాత్రి పగలు లేదే గుబులు
మురిసే ఎదలు ఇదివరకెరుగని
ప్రేమలో గారంలో
ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం
రుణ పాశం.... విధివిలాసం
చెయ్యందించమంది
ఒక బంధం రుణబంధం
అటాల్లోనే పాటల్లోనే
వెలిసిందేదో స్వర్గం
రాజే నేడు బంటై పోయినా
రాజ్యం నీకే సొంతం
NEETHO UNTE CHALU LYRICS IN ENGLISH
Gunde Daati Gonthu Daati
Palikindedo Vainam
Moduvaarina Manasulone
Molichindedo Pranam
Aa Kannullone gangai pongina Aanadam
Kalamtho Parihassam Chesina sneham
Poddulu Daati Haddulu Datti
Jagamulu Datti Yugamulu Datti
Chayyandichamandi Oka Paasam
Runapasam vidhi vilasam
Chayyandichamandi Oka Paasam
Runapasam vidhi vilasam
Adagaale Kaani
Edaina Iche Annayanoutha
Pilavaale Kaani
Paliketi Thodu Needayipotha
Neetho Unte Chalu
Sarithugavu Saamrajyalu
Raathri Pagalu Lede Digulu
Tadise Kanulu Idivarakerugani
Premalo Gaaramlo
Chayyandichamandi Oka Paasam
Runapasam vidhi vilasam
Pranaalu Ista Nandi
Oka Bandam Runabandam
Norara Velige
Navvulni Nenu Kallara Chusa
Reppallo Odige
Kantipaapallo Nannu Nenu Kalisa
Neetho Unte Chaalu
Prathi Nimasham O Harivillu
Raathri Pagalu Lede Gubulu
Murise Edalu Idivarakerugani
Premalo Gaaramlo
Pranaalu Isthanandi Oka Paasam
Runapasam Vidhivilasam
Chayyandinchamandi Oka Bandham
Runabandham
Aatallone Paatallone
Velisindedo Swargam
Raaje Nedu Bantaipoyina
Raajyam Neeke Sontham
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Go TO Download Page
0 Comments