గులేబకావలి (GULEBAKAVALI) SONG LYRICS IN తెలుగు & ENGLISH - BIMBISARA (2022) |NANDAMURI KALYAN RAM | VASSISHTA | CATHERINE TRESA |
Song Name : Gulebakavali
Movie Name : Bimbisara
Lyrics writer : Ramajogayya Sastry
Singer : Chinmayi Sripada
Music : Chirrantan Bhatt
Cast : Nandamuri Kalyan Ram, Catherine Tresa, Vassishta
Movie Release Date : 5 August, 2022
గులేబకావలి లిరిక్స్ తెలుగులో
రాజ రాజ రణకేసరీ
రసడోలికా విహారి హేయ్
సమరమైనా సరసమైనా
మీకు మీరే సరీ
హహహ హయ్ హయ్
గులేబకావలి పువ్వులాంటి యవ్వనం
గుమ్మంది చూడరా సుందరరాంగుడా
కన్నె దీపావళి సోయగాల ప్రాంగణం
రమ్మంది చేరరా గ్రంధసాంగుడా
నువ్వువంటే మోజురా ఉందే అందం
చెయ్యేసి తాకరా తనివార
రంగేళి విందురా రాజనీగంధం
పోటెత్తి తాకారా పొలిమేరా
ఉల్లాస మేఘాల ఉయ్యాలలూగించు
సల్లాప రాగాల సయ్యాటలాడించు
మేలే కదా నన్ను లాలించు రారా
బింబిసారా బింబిసారా
హే ధిమిర ధిమిర దిం
ధీమతార దిం ధీమతార ధీరా
నెమలి నెమలి... ఈ నెమలి కన్ను
నిను కలగన్నది రారా
ధిమిర ధిమిర దిం
ధీమతార దిం ధీమతార ధీరా
నెమలి నెమలి... ఈ నెమలి కన్ను
నిను కలగన్నది రారా
రేగిపోని మోహావేశం
వెలిగిపోనీ మన్మధహాసం
కోరుకోరా కోమలి సహవాసం
అంటనీరా చనువుగా సరసం
అందుకో ఈ చక్కని అవకాశం
చుట్టుపక్కలెక్కడైనా నీకులాంటి
అందగాడు లేనే లేడు సుకుమారా
నిన్ను మించే వన్నెకాడు
నిన్ను లేడు రేపు లేడు
ఉన్న మాటే ఒప్పుకోరా
జాబిల్లి పొద్దంతా జాగారమయ్యేలా
సిరిమల్లి సిగ్గనంత సింగారమయ్యేలా
బంగారు కౌగిళ్ళ బంధించ రారా
బింబిసారా బింబిసారా
హే ధిమిర ధిమిర దిం
ధీమతార దిం ధీమతార ధీరా
నెమలి నెమలి... ఈ నెమలి కన్ను
నిను కలగన్నది రారా
ధిమిర ధిమిర దిం
ధీమతార దిం ధీమతార ధీరా
నెమలి నెమలి... ఈ నెమలి కన్ను
నిను కలగన్నది రారా
గులేబకావలి పువ్వులాంటి యవ్వనం
గుమ్మంది చూడరా సుందరరాంగుడా
కన్నె దీపావళి సోయగాల ప్రాంగణం
రమ్మంది చేరరా గ్రంధసాంగుడా
GULEBAKAVALI LYRICS IN ENGLISH
Raja raja Ranakesari
Rasa Dolikaa Vihaari
Samaramaina Sarasamaina
Meeku Meere Sari
Hahaha Haaye Haaye
Gulbakavali Puvvulanti Yavvanam
Gummandhi Choodara Sundharaanguda
Kaane Deepawali Soyagala Praanganam
Rammandhi Cherara Grandha Saanguda
Nuvvante Mojuga Undhi Andham
Cheyyesi Thaakara Thanivaara
Rangeli Vindhuraa Rajanigandham
Potetti Dhaataraa Polimera
Ullasameghala Uyyaala Looginchu
Sallapa Raagala Sayyataladinchu
Lelethagaa Nannu Laalincharaara
Bimbisara Bimbisara
Hey Dhimira Dhimira Dhim Dhimthara
Dhim Dhimthara Dheera
Nemali Nemali Ee Nemali Kannu
Ninu Kalagannadhi Raara
Hey Dhimira Dhimira Dhim Dhimthara
Dhim Dhimthara Dheera
Nemali Nemali Ee Nemali Kannu
Ninu Kalagannadhi Raara
Regiponi Ee Mohavesham
Veligiponi Manmadhahasam
Korukora Komali Sahavasam
Antaneera Magasiri Meesam
Pandaneera Chanuvuga Sarasam
Andhuko Ee Chakkani Avakasam Hmm
Chuttupakkalekkadaina Neeku Lanti
Andhagadu Leneledu Sukumara
Ninnu Minchu Vannekaadu
Ninna Ledu Repu Raadu
Unnamate Oppukora
Jabili Poddantha Jagara Mayyela
Sirimalli Siggantha Singaramayela
Banguru Kougilla Bhandhincha Raara
Bimbisara Bimbisara
Hey Dhimira Dhimira Dhim Dhimthara
Dhim Dhimthara Dheera
Nemali Nemali Ee Nemali Kannu
Ninu Kalagannadhi Raara
Dhimira Dhimira Dhim Dhimthara
Dhim Dhimthara Dheera
Nemali Nemali Ee Nemali Kannu
Ninu Kalagannadhi Raara
Gulbakavali Puvvulanti Yavvanam
Gummandhi Choodara Sundharaanguda
Kaane Deepawali Soyagala Praanganam
Rammandhi Cherara Grandha Saanguda
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Go TO Download Page
0 Comments