నజభజ (NAJABHAJA) SONG LYRICS IN తెలుగు & ENGLISH - GOD FATHER (2022)| CHIRANJEEVI | NAYAN THARA | SATYADEV |


song name    :   Najabhaja

movie name  :   God Father

lyrics       :   Ananth Sriram

singer          :  Sri Krishna, Prudhvi Chanra

music            :  S Thaman

cast               :   Chiranjeevi, Nayanthara, Satyadev

movie release date   :   05 October , 2022






నజభజ పాట  లిరిక్స తెలుగులో 

నజభజ జజర నజభజ జజర
గజ గజ వణికించే గజరాజాదిగోరా

నజభజ జజర నజభజ జజర 
భుజములు జూలిపించే మొనగాడదిగోరా

ఘీమ్ ఘీమ్ ఘీంకరించిన ఐరావతం
గిర్రున గిర్రున తొండము తిప్పితే చిత్తడే మొత్తం
ఘీమ్ ఘీమ్ ఘీంకరించిన ఐరావతం
గిత్తలమీదికంటెత్తున దూకితె నెత్తురేయ్ మొత్తం

గుడ్డు గుడ్డితే గుండెల పై
గుజ్జు గుజ్జుగా అవుతావబ్బాయ్
కుమ్ము కుమ్మితే రొమ్ములపై
దిమ్ము దిమ్ముగా ఉంటాడబ్బాయ్
దుండగ దుండని మొండిగా చెందాడు గుండర గడుదురా

నజభజ జజర నజభజ జజర
గజ గజ వణికించే గజరాజాదిగోరా
కొండ దేవర కోన దేవర
కోర చూపు కొడవలిరా
అడవి తల్లికి అన్నయ్య వీడురా
కలబడితే కథాకలిరా
పంచె పైకి కట్టి వచ్చాడంటే
టేకు దుంగ మీది గొడ్డలి వీడు
మీసకట్టు గాని తిప్పడంటేయ్
మద్ది చెట్టు మీద రాంపౌతాడు
నల్లవిరుగుడు చేవలాంటి జబ్బల అబ్బులుకే 
నడ్డి విరిచెడు చేవ చూసి అబ్బలు గుర్తొస్తారే
అద్దు వచ్చినోన్ని అడ్డద్దాముగ తొక్కేసి పోతడురా

నజభజ జజర నజభజ జజర
గజ గజ వణికించే గజరాజాదిగోరా
నజభజ జజర నజభజ జజర 
భుజములు జూలిపించే మొనగాడదిగోరా

ఘీమ్ ఘీమ్ ఘీంకరించిన ఐరావతం
గిర్రున గిర్రున తొండము తిప్పితే చిత్తడే మొత్తం
ఘీమ్ ఘీమ్ ఘీంకరించిన ఐరావతం
గిత్తలమీదికంటెత్తున దూకితె నెత్తురేయ్ మొత్తం







NAJABHAJA SONG LYRICS IN ENGLISH

Najabhaja jajara
Najabhaja jajara
Gaja gaja vankinchae
Gajaraajadigoraa

Najabhaja jajara
Najabhaja jajara
Bhujamulu jhulipinchae
Mongaadadigoraa

Gheem gheem
Gheemkarimchina airaavatam
Girruna girruna thondamu
Thippite chitthade motham

Gheem gheem
Gheemkarimchina airaavatam
Gitthala meedikantetthuna
Dookite netture motham

Guddu guddite gundelapai
Gujju gujjaga avutavabbay
Kummu kummite rommulapai

Dundaga danduni mondiga
Chendadu gandara gadudura

Najabhaja jajara
 Najabhaja jajara
Gaja gaja vankinchae
Gajaraajadigoraa

Konda devaru Kona devaru
Kora choopu kodavalira
Adavi thaliki annayya veedura
Kalabadite kathakalira

Chokka madathapetti vachchadante
Teku dunga meedi goddali Veedu
Meesakattu gaani thippadante
Maddi chettu meeda rampamautaadu

Nallavirugudu chevalanti
Jabbala abbuluke
Naddi virichedu cheva choosing
Abbalu gurtostare

Addu  vachchinonni
Addadiddamuga
Tokkesi potadhura

Najabhaja jajara
 Najabhaja jajara
Gaja gaja vankinchae
Gajaraajadigora

Najabhaja jajara
Najabhaja jajara
Bhujamulu jhulipinchae
Mongaadadigoraa



DDOWNLOAD LYRICS FOR FREE
 PDF 
Go TO Download Page


Watch this song on youtube