మాస్ రాజా (MASS RAJALYRICS IN తెలుగు & ENGLISH -  DHAMAKA (2022)|RAVI TEJA |SREELEELA | 


song name    :  Mass Raj

movie name  Dhamaka

lyrics             :  Ramajogayya Sastry

singer           :  Nakash Aziz

music            :   Bheems Ceciroleo

cast               :  Ravi Teja ,Sreeleela

movie release date   :   23 December, 2022 (Tentative)





మాస్ రాజా లిరిక్స తెలుగులో 


ఏ ఊరు వాడ దూము దాము చేయ్యండ్రో
పేపర్లో హెడ్లైన్లు వెయ్యండ్రో
బ్యానర్లు కటౌట్లు కట్టండ్రో
డప్పు తీయండ్రో... దరువేయండ్రో

హే, గింగిరగిర... గిర గిర గిర గిర
హే మేరా బడ్డీ
హే, గింగిరగిర... గిర గిర గిర గిర
ఖేలు కబడ్డీ

హే, గింగిరగిర... గిర గిర గిర గిర
హే మేరా బడ్డీ
హే, గింగిరగిర... గిర గిర గిర గిర
తొడ్ దేనా హడ్డి

గింగిరగిర... గిరా గిరా
గింగిరగిర... గిరా గిరా
గిరగిర గిరగిర గిరగిర గిరా గిరా హా

బోలో బోలో బోలో బోలో
బోలో ప్యార్ సే
బోలో ఎవ్రిబడి జరా
జరా జోర్ సే

ఓ బడా ఎంటర్టైన్మెంట్ వాలా ఆగయా
బిసి సెంటర్లో...  మోగాలి తాలియా
బాడీ లోకల్... మైండే గ్లోబల్
క్లాస్ మాసు కాంబో మోడల్

ఓ ఏ తో మాసు... మాసు రాజా
ఓ జరా ఉటాకే... మార్ బ్యాండ్ బాజా
(ఎయ్ రా మచ్చా)
ఓ ఏ తో మాసు... మాసు రాజా
జర్రా ఉటాకే... మార్ బ్యాండ్ బాజా
(దేతడి)

వీడు నుంచున్న ఆ చోటికి విలువెక్కువ
వీడు కూర్చుంటే కుర్చీలే పొగరెక్కవా
వీడు తిప్పేటి మీసాలకి బలుపెక్కువ
హెడ్ వెయిట్ ఉన్న తలలన్నీ పడి మొక్కవా

దెబ్బ కొడితే ఫుల్లు ఫోర్సు
ఎవ్వడైనా రెస్ట్ ఇన్ పీసు
పట్టి బిగించాడో జిమ్ము బాడీ కండలే
ఎంతటి పోటుగాడి ఫోటోకైనా దండాలే

ఓ ఏ తో మాసు... మాసు రాజా
ఓ జరా ఉటాకే... మార్ బ్యాండ్ బాజా
(ఎయ్ రా మచ్చా)
ఓ ఏ తో మాసు... మాసు రాజా
జర్రా ఉటాకే... మార్ బ్యాండ్ బాజా
(దేతడి)

రేయ్ సిసిరోలియో (ఓయ్)
అప్పుడే ఆపేసావేంటేహే
ఇంకోసారి దరువేసుకో

దబిడి దబిడి... దబిడి దబిడి
దబిడి దబిడి... దబిడి దబిడి 
దబిడి దబిడి... దబిడి దబిడి 
దబ దబ దబ దబ దబ
ఆ ఇక చాల్రాబాబోయ్ ఎల్లాండ్రో ఆయ్







MASS RAJA SONG LYRICS IN ENGLISH

Ye ooru vaada dhoomu dhaamu cheyyandro
Paper lo head line lu cheyyandro
Banner lu cutout lu kattandro
Dappu teyyandro.... Daruvu veyyandro


Hey gingiragira
Gira gira gira gira
Hey mera buddy
Hey gingiragira
Gira gira gira gira
Khel-u kabaddi


Hey gingiragira
Gira gira gira gira
Hey mera buddy
Hey gingiragira
Gira gira gira gira
Thoda Dena haddi

Gingiragira giraa giraa
Gingiragira giraa giraa
Giragira giragira
Giragira giraa giraa haa

Bada entertainment wala aagaya
BC centre lo ... Mogaali  taaliya
Body local.... Mind-ye global
Class-u mass-u ... Combo model

Bolo bolo bolo bolo
Bolo pyar se
Bolo everybody jara
Jara jhor se

O ye tho mass-u mass-u raja
Oh jarra uttake maar band baaja
(Yei ra macha..)
Ye tho mass-u mass-u raja
Jarra uttake maar band baaja
(Dethadi)

Veedu nunchunna
Aa chotiki viluvekkuva
Veedu kurchunte
Kurcheele pogarekkava

Veedu thippeti
Meesalaki balupekkuva
Head weight unna
Talanni padi mokkava

Debba kodithe.. full-u force-u
Evvadaina rest in peace-u
Patti biginchado... Gym-u body kandale
Enthati potugaadi... Photo kaina dhandale

O ye tho mass-u mass-u raja
Oh jarra uttake maar band baaja
(Yei ra macha..)
Ye tho mass-u mass-u raja
Jarra uttake maar band baaja
(Dethadi)

Rey ceciroleo (oye)
Appude aapesaventhe
Inkosaari dharuvesko

Dabidi dibidi... Dabidi dibidi
Dabidi dibidi... Dabidi dibidi
Dabidi dibidi... Dabidi dibidi
Daba daba daba daba
Aa ika chaalrababoi elandro , Aay



DOWNLOAD LYRICS FOR FREE
 PDF 
Go TO Download Page


Watch this song on youtube