రారా రెడ్డి (RA RA REDDY) SONG LYRICS - MACHERLA NIYOJIKAVARGAM 2022 LYRICS తెలుగు AND ENGLISH
Song Name : Ra Ra Reddy
Movie Name : Macherla Niyojikavargam
Lyrics writer : Kasarla Shyam
Singer : Lipsika
Music : Mahati swara sagar
Cast : Nithin, Krethi Shetty, Anjali
Song Name : Ra Ra Reddy
Movie Release Date : 12 August, 2022
రారా రెడ్డి లిరిక్స్ తెలుగులో
ఆ మాచర్ల సెంటర్ లో
మాపటేలా నెనొస్తే
సందమామ సందులోకి వచ్చెనంటారే
మసక మసక వింటర్ లో
పైట నేను జారిస్తే
పట్టపగలే సుక్కలు
సూపించేనంటరే
వేసవి లో ఎండకు
పట్టేటి సెమటకు
నా పైటే ఏసీ గా ఊపుతానులే
వింటర్ లో మంటకు
వణికేటి జంటకు
నా ఒంటి హీటర్నే ఎలిగిస్తాలే
ఐ అం రెడ్డి .....
నన్ను ఎట్టాగ పిలిసినా రెడ్డి
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డి
రా రా రెడ్డి..... ఐ అం రెడ్డీ ...
నన్ను ఎట్టాగ పిలిసినా రెడ్డి
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డి
రా రా రెడ్డీ...
యే , లవ్వింగు సేత్తావ ... ఐ అం సారీ
కలిసి లవ్వింగు ఇష్టమా ... వెరీ సారీ
మరి పెళ్ళంగా వస్సావా ... సో సో సారీ
ఆ గొళ్ళెం నా కొద్దురో ... సారీ సారీ
నేనేమో ఒంటరు ... నాకుంది మేటర్
ఒక సోట ఆగలేను నేనోసారి
తిరుగుద్ది మీటరు ...హై బీపీ రేటురో
ఈ రూట్ కు మల్లొత్త ఏదోసారి
ఐ అం రెడ్డి .....
నన్ను ఎట్టాగ పిలిసినా రెడ్డి
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డి
రా రా రెడ్డి..... ఐ అం రెడ్డీ ...
నన్ను ఎట్టాగ పిలిసినా రెడ్డి
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డి
రా రా రెడ్డీ...
రాను రానంటూనే చిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
రాను రానంటూనే చిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో
తోటకాడకొచ్చింది కుర్రదో కుర్రది
పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో
పళ్ళోట్టుకొచ్చిందే పిల్లదో పిల్లది
రాను రానంటూనే చిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
Aaa, macherla center loo
Maapatela nenosthe
Sandamaama sanduloki vachenanta
Masaka masaka winter lo
pyta nenu jarithe
pattapagale sukkalu
soopinchenantare
Vesavilo endaku
patteti semataku
naa pyte ac ga ooputhanule
winter lo mantaku
vaniketi jantaku
naa onti heater ne eligistale
I am reddy...
Nannu ettaga pilisina ready
vachi naa sokulista meeku vaddi
malle puvvulanti ollu sentu buddi
Ra Ra Redyy... I am Reddy...
Nannu ettaga pilisina ready
vachi naa sokulista meeku vaddi
malle puvvulanti ollu sentu buddy
Ra Ra Reddy....
Ye lovingu sethavaa... I am sorry
Kalisi lovingu istamaa... very sorry
mari pellangaa vastavaa... so so sorry
a gollem nakodduro...sorry sorry
Nenemo ontaru...Nakundi materu
Oka sota aagalenu nenosari
Tiruguddi meteru...high bp rate ro
ee route ku mallotta edo saari
I am reddy...
Nannu ettaga pilisina ready
vachi naa sokulista meeku vaddi
malle puvvulanti ollu sentu buddi
Ra Ra Redyy... I am Reddy...
Nannu ettaga pilisina ready
vachi naa sokulista meeku vaddi
malle puvvulanti ollu sentu buddy
Ra Ra Reddy....!
Ranu Ranantune sinnado sinnadoo
ramulori gudikoche sinnado sinnadi
Ranu Ranantune sinnado sinnadoo
ramulori gudikoche sinnado sinnadi
Kadu kadantune kurrado kurradoo
Thotakadakochindi kurrado kurradi
Pachi pachi vantunee pillado pilladoo
Pallottu kochinde pillado pilladi
Ranu Ranantune sinnado sinnadoo
ramulori gudikoche sinnado sinnad
Ranu Ranantune sinnado sinnadoo
ramulori gudikoche sinnado sinnadi
DOWNLOAD LYRICS FOR FREE
Go TO Download Page
0 Comments