బులెట్ సాంగ్ (BULLET SONG ) LYRICS IN తెలుగు & ENGLISH - THE WARRIOR (2022) | RAM | KRETHI SHETTY |
song name : Bullet Song
movie name : The warrior
lyrics : Shree mani
singers : Silambarasan TR & Haripriya
music : Devi sri prasad
cast : Ram, Krithy shetty
movie release date : 14 July, 2022
బులెట్ సాంగ్ లిరిక్స్ తెలుగులో
నా పక్కకు నువ్వే వస్తే
హార్ట్ బీటే స్పీడౌతుంది
ఓ టచ్చే నువ్వే యిస్తే
నా బ్లడ్డే హీటౌతుంది
నా బైకే ఎక్కావంటే
ఇంక బ్రేకే వద్దంటుంది
నువ్వు నాతో రైడుకు వస్తే
రెడ్ సిగ్నల్ గ్రీనౌతుంది
కామన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెట్
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్
కామన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెట్
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్
హే ట్వంటీ ట్వంటీ లాగ
నీ ట్రావెల్ థ్రిల్లింగుంది
వరల్డ్ కప్పే కొట్టినట్టు
నీ కిస్సే కిక్కిచింది
హే బస్సు లారీ కార్
ఇక వాటిని సైడుకి నెట్టు
నీ బైకే సూపర్ క్యూటు
రెండు చక్రాలున్న ఫ్లైట్
కామన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెట్
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్
కామన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెట్
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్
డుడుడుడు డుడుడుడు
హైవే పైనే వెళ్తూ వెళ్తూ
ఐస్క్రీమ్ పార్లోర్లో ఆగుదాం
ఓ కుల్ఫీ తోనే సెల్ఫీ తీసుకుందాం
డుడుడుడు డుడుడుడు
టుమారోనే లేనట్టుగా
టుడే మనం తిరుగుదాం
వన్డేలోనే వరల్దే చుట్టేదాం
డుడుడుడు డుడుడుడు
మిడ్నైట్ అయినా కూడా
హెడ్డులైట్ ఏసుకుపోదాం
అరె హెల్మెట్ నెత్తిన పెట్టి
కొత్త హెడ్ వెయిట్ తోనే పోదాం
సీటు మీద జారిపడి
చిన్ని చిన్నిఆశలు తీర్చుకుందాం
కామన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెట్
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్
కామన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెట్
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్
ఏ చెట్టాపట్టాలేసుకొని ఇంస్టా రీలు దింపుదాం
నా హుడ్బి అంటూ స్టేటస్ పెట్టుకుందాం
డుడుడుడు డుడుడుడు
హార్రర్ సినిమా హాలుకు వెళ్లి
కార్నెర్ సీట్లో నక్కుదాం
భయపెట్టే సీన్లో ఇట్టే హత్తుకుందాం
డుడుడుడు డుడుడుడు
సైలెన్సరు హీటు... వేసుకుందాం ఆమ్లెట్టు
మన రొమాంటిక్కు ఆకలికి ఇదో కొత్త రూటు
సుర్రు మంటూ తుర్రు మంటూ
ఈ బండి పండగని ఎంజాయ్ చేద్దాం
కామన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెట్
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్
కామన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెట్
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్
డుడుడుడు డుడుడుడు
BULLET SONG LYRICS IN ENGLISH
Naa pakkaku nuvve vaste
heart beate seepavtundi
oo toche nuvve iste
naa bloode heatavtundi
Naa bike a ekkavante
inka breake vaddantundi
nuvvu naatho riduki vaste
red signal greenavtundi
Common baby let's go on the bulletu
on the way lo paadukundam duet uu
common baby let's go on the bulletu
on the way lo paadukundam duet uu
hey twenty twenty laaga
nee travel thrillingundi
world cuppe kottinattu
nee kisse kikkinchindi
hey bus lorry car
ika vatini pakkaku nettu
mana bike a super cute u
rendu chakralunna flight u
Common baby let's go on the bulletu
on the way lo paadukundam duet
common baby let's go on the bulletu
on the way lo paadukundam duet
dudududu dudududu
highway pina velthu velthu
icecraem parlourlo agudam
oo kulfi thintu selfie teesukundam
dudududu dudududu
Tomorrow ne lenattuga
today manam thirugudam
oneday lone world a chuttoddam
dudududu dudududu
Midnight ina kooda
headlight esukupodam
are helmet nethina petti
kotha head weight thone podam
seat u meeda jaaripadi
chinni chinni aasalu theerchukundam
Common baby let's go on the bulletu
on the way lo paadukundam duet
common baby let's go on the bulletu
on the way lo paadukundam duet
A chetta patta lesukoni insta reelu dimpudam
naa hudbie antu status pettukundam
dudududu dudududu
Horror cinema hallku velli
corner seatlo nakkudam
bhayapette seanlo itte hathukundam
dudududu dudududu
Silencer u heat u...vesukundam omlettu
mana romantic u akaliki edo kotha route u
surru mantu thurru mantu
ee bandi pandagani enjoy cheddam
Common baby let's go on the bulletu
on the way lo paadukundam duet
common baby let's go on the bulletu
on the way lo paadukundam duet
dudududu dudududu
dudududu dudududu
Watch this song on youtube
0 Comments