నీకేమో అందమెక్కువ (NEEKEMO ANDHAM EKKUVA) SONG LYRICS IN తెలుగు & ENGLISH - WATAIR VEERAYYA (2023) | CHIRANJEEVI | SHRUTHI HASAN |
Song Name : Neekemo Andham Ekkuva
Movie Name : Waltair Veerayya
Lyrics writer : Ramajogayya Sastry
Singer : Mika Singh, Geetha Madhuri, D. Velmurugan
Music : Devi Sri Prasad
Cast : Chiranjeevi ,Shruthi Hasan
Movie Release Date : 13 January 2023
వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాన్దే
యా
గుండెల్లోన వణకు పుట్టేత్తాన్ధే
యు అర్ రైట్
చూస్తూ ఉంటే కాంట్రోలు పోతాందే
నిజం
యాడనుంచి స్టార్టు చెయ్యాలో
తెలియక కన్ఫ్యూజ్ అయితాందే
అరె అరె
హలో పిల్ల ... హలో పిల్ల
అంత ఇస్టయిలుగా ఇటు రామాకే
అరాచకంగా అందాలు చూపి
లేని పోనీ ఐడియాలు ఇవ్వాకే
నీకేమో అందమెక్కువ.... నాకేమో తొందరెక్కువ
హలో పిల్ల.... హలో,హలో పిల్ల
మహా ముస్తాబుగా ఇటు రామాకే
మనస్సు లోపల మతాబుల దూరి
లేని పోనీ మంటలు వేయిమాకే
నీకేమో అందమెక్కువ.... నాకేమో తొందరెక్కువ
హలో పిల్లోడా..... హలో పిల్లోడా
హి-మ్యాన్లలా ఇటు రామాకే
ముద్దల్ని మోసే బుల్లడోజరల్లే
గుద్దేసి పోమాకే
నీక్కూడా అందమెక్కువే..... నాక్కూడా తొందరెక్కువే
వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాన్దే
గుండెల్లోన వణకు పుట్టేత్తాన్ధే
యు అర్ రైట్
చూస్తూ ఉంటే కాంట్రోలు పోతాందే
నిజం
యాడనుంచి స్టార్టు చెయ్యాలో
తెలియక కన్ఫ్యూజ్ ఐయితాందే
అబ్బబ్బా ఆహా
మ్మ్ పచ్చరంగు బొట్టుబిళ్ల పెట్టుకోకే
సిగ్నలిచ్చి నన్ను ఆకట్టుకోకే
నా రేసు కారు నిన్ను చూసి రెచ్చిపొద్దే
ఇటు రామాకే
నువ్వు నల్లరంగు కళ్లజోడు పెట్టుకోకే
చూసి చూడనట్లు నైటు కొట్టుకోకే
నా గ్లామరంతా గట్టు దాటి
పొంగి పొద్దే ఇటు రామాకే
స్ అబబబ, ఒంట్లో కరెంటే
వయోలెంట్ అయ్యేలా
సైలెంట్ గా ఇటు రామాకే
నా సాఫ్ట్ హార్టు మెల్టింగ్ అయ్యేలా
అసలిటు రామాకే
ఆ ,నీకేమో అందమెక్కువ
నాకేమో తొందరెక్కువ
నీక్కూడా అందమెక్కువే
నాక్కూడా తొందరెక్కువే
హే,జేమ్స్ బాండు ఫోజు
నువ్వు పెట్టమాకే
పూల గన్ను నాకు గురి పెట్టమాకే
నే ముందుకొచ్చి ముద్దులిచ్చే
డేంజరుందే ఇటు రామాకే
హో, లిప్పు మీద లిప్పు పెట్టి తిప్పమాకే
హిప్పులోని గ్యాపు చూపెట్టమాకు
నా లవ్వు నాదే కెవ్వు మంటే
తప్పు నీదే ఇటు రామాకే
హే, షర్టు బటన్స్ విప్పేసి
మ్యాన్లీ మాగ్నెట్టులా ఇటు రామాకే
ప్లస్సు మనస్సు షార్టు సర్క్యూటే
అసలిటు రామాకే
నీకేమో అందమెక్కువ
నాకేమో తొందరెక్కువ
వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాన్దే
నీక్కూడా అందమెక్కువే
నాక్కూడా తొందరెక్కువే
యాడనుంచి స్టార్టు చెయ్యాలో
తెలియక కన్ఫ్యూజ్ అయితాందే
NEEKEMO ANDHAM EKKUVA LYRICS IN ENGLISH
Vayyaram Gaa Naduchu Kochesthundhe
Yah!!
Gundellona Vanuku Puttethandhe
You're Right
Chusthu Unte Control Potthandhe
Nizaam
Yedanunchi Start Cheyyalo
Theliyaka Confuse Ayithandhe
Arey Re Re
Hello Pilla Hello Pilla
Antha Istyle-U Gaa Itu Ramaake
Arachakanga Andhalu Chupi
Leniponi Idea-Lu Immake
Neekemo Andham Ekkuva
Naakemo Tondara Ekkuva
Hello Pilla Hello Pilla
Maha Musthabuga Itu Ramaake
Manasulopala Mathabhula Dhoori
Leniponi Mantalu Veyyamake
Neekemo Andham Ekkuva
Naakemo Tondara Ekkuva
Hello Pilloda Hello Pilloda
He-Man LaItu Ramaake
Muddhuluni Mose Bullodozera
Gudhesi Pomaake
Nee Kuda Andham Ekkuva
Naa Kuda Tondara Ekkuva
Vayyaram Gaa Naduchu Kochesthandhe
Avnu!!
Gundellona Vanuku Puttethandhe
You're Right
Chusthu Unte Control Potthandhe
Nizaam
Yedanunchi Start Cheyyalo
Theliyaka Confuse Ayithandhe
Habba Ba Baa
Aaha
Hmm...
Pacharangu Bottu Billa Petukoke
Sighnal Icchi Nannu Aakattukoke
Naa Race-U Car Ninnu Chusi
Rechhipodhe Itu Ramaake
Nuvvu Nalla Rangu
Kalla Jodu Pettukoke
Choosi Choodanattu Site Kottukoke
Naa Glamour Antha Gattu Dhati
Pongi Podhe Itu Ramaaake
Ontlo Current-Ae Violent Ayyela
Silent Ga Itu Ramaake
Naa Soft Heart-U Melting Aiyela
Asalitu Ramaake
Haaye Neekemo Andham Ekkuva
Naakemo Tondara Ekkuva
Neekuda Andham Ekkuva
NaaKuda Tondara Ekkuva
Hey James Bond Pose
Nuvvu Pettamaake
Poola Gun-U Naaku
Guri Pettamaake
Ne Mundhukochi Muddhuliche
Danger Undhe Itu Ramaake
Ho Lip Meedha
Lip Petti Thippamaake
Hip Lona Gap Chupetta Maake
Naa Love Naadi Givvu Mante
Thappu Needhe Itu Ramaake
Hey Shirt Buttons Vippesi Manly
Magnet La itu Ramaake
Plus Minus Short Circuit-E
Asalitu Ramaake
Neekemo Andham Ekkuva
Naakemo Tondara Ekkuva
Vayyaram Gaa Naduchu
Kochesthandhe
Neekuda Andham Ekkuva
NaaKuda Tondara Ekkuva
Yedanunchi Start Cheyyalo
Theliyaka Confuse Ayithandhe
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Go TO Download Page
0 Comments