దండ కడియాల్ (DANDAKADIYAL) SONG LYRICS IN తెలుగు & ENGLISH - DHAMAKA (2022)|RAVI TEJA |SREELEELA |
song name : Dandakadiyal
movie name : Dhamaka
lyrics : Ramajogayya Sastry
singers : Mangli,Bheems Ceciroleo,Sahithi Chaganti
music : Bheems Ceciroleo
cast : Ravi Teja ,Sreeleela
movie release date : 23 December, 2022
దండ కడియాల్ లిరిక్స తెలుగులో
యే, దండ కడియాల్... దస్తీ రుమాల్
మస్తుగున్నోడంటివే పిల్లో
అరె, కిరు కిరు చెప్పుల... కిన్నె రమోతల
పల్లెటూరోడంటివే పిల్లో
యే దండ కడియాల్... దస్తీ రుమాల్
మస్తుగున్నోడంటివే పిల్లో
అరె, కిరు కిరు చెప్పుల... కిన్నె రమోతల
పల్లెటూరోడంటివే పిల్లో
గజ్జెల పట్టీలిస్తీవో
గాజులిచ్చి బుట్టలో వేస్తివో
ముక్కెర నువ్వై పూస్తివో
నీ ముద్దుల ముద్దెరలేస్తివో
అరె, సందడి వోలె వస్తివో
సోకు లంగడి తీసుపోతివో,ఓ ఓ ఓ
యే దండ కడియాల్... అరెరె, దస్తీ రుమాల్
యే దండ కడియాల్... దస్తీ రుమాల్
మస్తుగున్నవ్ పిలగో
కిరు కిరు చెప్పుల... కిన్నె రమోతల
పల్లెటూరోడంటివే పిల్లో
నీ చూపుల తల్వారు
నా సెంపల తీన్మారు
సంపెంగ మొగ్గల మంచం ఎక్కి
తెంపెయ్ నవారు
నీ మెట్టల జాగీరు... చేపట్టే జాగీరుదారు
నీ పట్టా భూమిలో... గెట్టు నాటుకుంటూ జోర్దారు
ఇంచుమించు నీదే పోరా.... చుట్టూ శివారు
అటు ఇటు చూడకుండా... చేసేయ్ షికారు
ఆగమన్న ఆగేటోన్ని కాదు బంగారం
దూకమంటే ఆగుతాడా... దుమ్ములేపే
నాలోని మీసమున్న మగాడు
యే దండ కడియాల్
అరెరె, దస్తీ రుమాల్
హే, దండ కడియాల్... దస్తీ రుమాల్
మస్తుగున్నవ్ లేర పిలగో
అది అది, అరెరె కిరు కిరు చెప్పుల
కిన్నె రమోతల పల్లెటూరోడంటివే పిల్లో
అల్లో మల్లో .... రాముల మల్లో
(అల్లో మల్లో .... రాముల మల్లో)
జిల్లేడాకుల బెల్లం పెట్టె
(జిల్లేడాకుల బెల్లం పెట్టె)
నాకు పెట్టక నక్కకి పెట్టె
((నాకు పెట్టక నక్కకి పెట్టె)
నక్క నోట్లో బెల్లం ఇరికే
(నక్క నోట్లో బెల్లం ఇరికే)
పీక్కుంటు పీక్కింటు బయ్యారం పాయే
(పీక్కుంటు పీక్కింటు బయ్యారం పాయే)
అప్పుడే మా ఒళ్ళు జల్లుమనే
(అప్పుడే మానురా ఒళ్ళు జల్లుమనే)
తొట్లో ఉన్నాకూడా గుబ్బల పర్సు
గుబ్బల పర్సుకు జబ్బల రైక
నీ కంది పువ్వునురా... నే కంది పోతునురా
నీ ఎకరంనర చాతితోనే... చత్తిర పట్టేయిరా
నీ సింగుల సెండోలే... నీ కొంగుల దండోలే
నీ గుండెల నిండ.... ఎన్నెల కుండ దింపిపొతాలే
సింత మీద సిలకోలే కని పెడతావా
బాయి మీద గిలకొలే నులి పెడతావా
ఏ, గుడిసెలో గొడవేదో... ఎప్పుడుండేదే పిల్లా
మడిసెల్లో నిలబడి.... వడిసెల్లో రాయి బెట్టి
ఇసిరిఇసిరి కొడతమే
హే, దండ కడియాల్
అరెరె, దస్తీ రుమాల్
హే, దండ కడియాల్... దస్తీ రుమాల్
మస్తుగున్నవ్ లేర పిలగో
హే, కిరు కిరు చెప్పుల కిన్నె రమోతల
పల్లెటూరోడంటివే పిల్లో
Dandakadiyal
Ye,Dandakadiyal... Dasthi Rumaal
Masthugunnodantive Pillo
Are,Kiru Kiru Cheppula Kinneramothala
Palleturodantive Pillo
Ye,Dandakadiyal... Dasthi Rumaal
Masthugunnodantive Pillo
Are,Kiru Kiru Cheppula Kinneramothala
Palleturodantive Pillo
Gajjela Patteelisthivo
Gaajulichhi Buttalo Vesthivo
Mukkera Nuvvai Poosthivo
Nee Muddhula Muddheralesthivo
Are,Sandhadi Vole Vasthivo
Soku Langadi Teesukupothivo,Oo Oo
Ye,Dandakadiyal...Arere Dasthi Rumaal
Ye,Dandakadiyal... Dasthi Rumaal
Masthugunnav Lera Pilago
Kiru Kiru Cheppula Kinneramothala
Palleturodantive Pillo
Nee Choopula Thalwaru
Naa Sempala Teenmaaru
Sampenga Moggala Mancham Ekki
Thempeyy Navaaru
Nee Mettala Jaagiru... Chepatte Jaageerudhaaru
Nee Pattaa Bhoomilo Gettu Naatukunta Jordharu
Inchuminchu Needhe Poraa... Chuttu Shikaaru
Aagamanna Aagetonni Kaadhe Bangaaru
Dhookamante Aaguthaada Dhummulepe Naaloe
Hey,Dandakadiyal...Arere Dasthi Rumaal
Hey,Dandakadiyal... Dasthi Rumaal
Masthugunnav Lera Pilago
Kiru Kiru Cheppula Kinneramothala
Palleturodantive Pillo
Allo Mallo Raamula Mallo
(Allo Mallo Raamula Mallo)
Jilledaakulu Beelam Pette
(Jilledaakulu Beelam Pette)
Naaku Pettaka Nakkaki Pette
(Naaku Pettaka Nakkaki Pette)
Nakka Notlo Bellam Iriki
(Nakka Notlo Bellam Iriki)
Peekkuntu Peekkuntu Bayyaaram Paaye
(Peekkuntu Peekkuntu Bayyaaram Paaye)
Appude Maa Ollu Jallumane
(Appude Maa Ollu Jallumane)
Thotlo Unnakooda Gubbala Parsu
Gubbala Parsuku Jabbala Raikaa
Nee Kandhi puvvunuraa... Nee Kandhipothanuraa
Nee Ekaramnara Chaathithone Chatthiri Patteyiraa
Nee Sigula Sendole... Nee Kongula Dhandole
Nee Gundela Ninda... Ennela Kundaa Dhimpipothaale
Sintha Meeda Silkole Kanipedathaava
Baayi Meeda Gilakole Nulipedthaava
Ye,Gudiselo Godavedho Epudundedhe Pilla
Madisello Nilabadi Vadisello Raayi Betti
Isiri-Isiri Kodathama
Hey,Dandakadiyal...Arere Dasthi Rumaal
Hey,Dandakadiyal... Dasthi Rumaal
Masthugunnav Lera Pilago
Hey,Kiru Kiru Cheppula Kinneramothala
Palleturodantive Pillo
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Go TO Download Page
Watch this song on youtube
0 Comments