ఓ శివంగి (OO SHIVANGI ) SONG LYRICS IN తెలుగు & ENGLISH - THIRU (2022)| DHANUSH | NITHYA MENEN |
song name : Oo Shivangi
movie name : Thiru
lyrics : Sri Sai Kiran
singer : Arun Kaundinya
music : Anirudh Ravichander
cast : Dhanush,Nithya Menen
movie release date : 18 August,2022
ఓ శివంగి లిరిక్స తెలుగులో
ఆ అంత బెట్టా..... చిట్టి చిలకా
అలా పాడు అల్లుడు
ఉండి ఉండి.... మండిపడకా
మా అమ్మలో ప్రేమ
ఆహా ఆహా ఆహా ఆహా
ముదురు తెలివి, ఆ
నిన్ను మించేదెవరే
ఎవరు...?
ఓ శివంగి
ఏ,కోపంగా పోతోందిరా...!!!
హెయ్ చిట్టి పొట్టి.... పిట్టా అలక్కే
ఓ పట్టాపట్టా పళ్ళే కొరిక్కే
ఎయ్ , ఎట్టా అట్టా.... మత్తే కిర్రెక్కి
నువు శివాలెత్తి... ఇట్టా తిరక్కే
ఓ ఉరుమా.... ఐదు సినిమా
కొంచెం వినమ్మా.... కోపాలొద్దమ్మా
నా బుజ్జిమా .... కుంచే పట్టమ్మా
ఇంకా చాలమ్మా... అయ్యో ఈ డ్రామా
అలిసేలా పోట్లాడి.... ఆగేదేనా నీ దాడి
ఓ శివంగి... ఓయ్ శివంగి
ఓయ్ శివంగి..... ఓ ఓయ్ శివంగి
ఓ శివంగి .... ఓయ్ శివంగి
ఓయ్ శివంగి .... తగ్గే శివంగి (3)
చూపే అరెరే చుర్రని కాలే ఇస్తిరి పెట్టె
చాల్లే కొంచెం చల్లబడమ్మా
అడుగే పడితే.... గుండెను తట్టే మువ్వల పట్టి
వెనకే నీతో కూడా రానీయమ్మ
సరేలే చిన్నారి అలకే తీరాలి
ఒకటై ఏంచక్కా నడపాలి
అదిగో హాఫ్ సారీ
అదిరే లవ్ స్టోరీ
పడుచు పాఠాలు చదవాలి
ఏ, నవ్వావో ,ఓ ఓ ఓ
ఏ,కసిరావో ,ఏ ఏ ఏ
ఏ,నవ్వావో .... ఏ,కసిరావో
ప్రేమంటావే ... ఓ శివంగి
ఓ శివంగి... ఓయ్ శివంగి
ఓయ్ శివంగి..... ఓ ఓయ్ శివంగి
ఓ శివంగి .... ఓయ్ శివంగి
ఓయ్ శివంగి .... తగ్గే శివంగి (2)
హెయ్ చిట్టి పొట్టి.... పిట్టా అలక్కే
ఓ పట్టాపట్టా పళ్ళే కొరిక్కే
ఎయ్ , ఎట్టా అట్టా.... మత్తే కిర్రెక్కి
నువు శివాలెత్తి... ఇట్టా తిరక్కే
ఓ ఉరుమా.... ఐదు సినిమా
కొంచెం వినమ్మా.... కోపాలొద్దమ్మా
నా బుజ్జిమా .... కుంచే పట్టమ్మా
ఇంకా చాలమ్మా... అయ్యో ఈ డ్రామా
అలిసేలా పోట్లాడి.... ఆగేదేనా నీ దాడి
ఓ శివంగి... ఓయ్ శివంగి
ఓయ్ శివంగి..... ఓ ఓయ్ శివంగి
ఓ శివంగి .... ఓయ్ శివంగి
ఓయ్ శివంగి .... తగ్గే శివంగి
ఓ శివంగి ..... !!!!
Aa, Antha Bettaa.. Chitti Chilaka
Alaa Paadu Alludu
Undi Undi Mandipadakaa
Maa Ammalo Prema
Aaha Aaha Aaha Aaha
Mudhuru Teliv, Aa
Ninnu Minchedhevaru
Evaru...? O Shivangi...!
Ye,Kopamaga Pothondhiraa
Heyy Chitti Poti Pittaa Alakke
O Pattaa Pattaa Palle Korakke
Aey, Ettaa Attaa... Matthe Kirrekki
Nuvu Shivaletthi Ittaa Thirakke
O Uruma Idhi Cinema
Koncham Vinamma Kopaaloddham
Naa Bujjima Kunche Pattamma
Inkaa Chaalamma... Ayyo Ee Drama
Aliseelaa Potlaadi Aagedhena Nee Daadi
Oo Shivangi... Oye Shivangi
Oyy Shivangi.. O Oye Shivangi
O Shivanghi... Oye Shivangi
Oye Shivangi.. Thagge Shivangi (3)
Choope Arere Churrani Kale Ishiri Pette
Chaalle Koncham Challabadammaa
Adugu Padithe Gundenu Thatte Muvvala Patti
Venake Neetho Kooda Raaniyamma
Sarele Chinnari Alake Teerali
Okatai Enchakkaa Nadapaali
Adhigo Half Sareehigo Love Story
Paduchu Paataalu Chadavaali
Ye,Navvaavo,O O O
Ye,Kasiraavo Ye Ye Ye
Ye, Navvaavo... Ye Kasiraavo
Premantaave... O Shivangi
Oo Shivangi... Oye Shivangi
Oyy Shivangi.. O Oye Shivangi
O Shivanghi... Oye Shivangi
Oye Shivangi.. Thagge Shivangi (2)
Heyy Chitti Poti Pittaa Alakke
O Pattaa Pattaa Palle Korakke
Aey, Ettaa Attaa... Matthe Kirrekki
Nuvu Shivaletthi Ittaa Thirakke
O Uruma Idhi Cinema
Koncham Vinamma Kopaaloddham
Naa Bujjima Kunche Pattamma
Inkaa Chaalamma... Ayyo Ee Drama
Aliseelaa Potlaadi Aagedhena Nee Daadi
Oo Shivangi... Oye Shivangi
Oyy Shivangi.. O Oye Shivangi
O Shivanghi... Oye Shivangi
Oye Shivangi.. Thagge Shivangi
Shivangi...!!!
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Go TO Download Page
Watch this song on youtube
0 Comments