జై బాలయ్య (JAI BALAYYA MASS ANTHEM) SONG LYRICS IN తెలుగు & ENGLISH - VEERA SIMHA REDDY (2023)| BALA KRISHNA| SHRUTHI HASAN |
song name : Jai Balayya
movie name : Veera Simha Reddy
lyrics : Ramajogaya Sastry
singer : Karrimullah
music : Suresh Bobbili
cast : Bala Krishna,Shruti Hasan
movie release date : 12 January 2023 [Tentative]
జై బాలయ్య లిరిక్స తెలుగులో
రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్నవారు
లేని `నించొని మొక్కుతారు
అచ్చ తెలుగు పౌరుషాల... రూపం నువ్వయ్యా
అలనాటి మేటి రాయలోరి.... తేజం నువ్వయ్యా
మా తెల్లవారే పొద్దు... నువ్వై పుట్టినావయ్యా
మా మంచిచెడ్డల్లోనా జతకట్టినావయ్యా
జన్మబంధువంటు నీకు జైకొట్టనామయ్యా
జై బాలయ్య.... జై బాలయ్య
జై బాలయ్య .... జై బాలయ్య
జై బాలయ్య ... జై బాలయ్య
మా అండదండ నువ్వుంటే అంటే చాలయ్య
(జై బాలయ్య.... జై బాలయ్య
జై బాలయ్య .... జై బాలయ్య
జై బాలయ్య ... జై బాలయ్య
మా అండదండ నువ్వుంటే అంటే చాలయ్య)
రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్నవారు
లేని `నించొని మొక్కుతారు
ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
నల్లంగుంది నీ వల్లే
మా నల్లపూస నాతాడు
మా మరుగు బతుకులలోనే
పచ్చబొట్టు సూరీడు
గుడిలో దేవుడు దూత నువ్వే
మెరిసే మా తలరాత నువ్వే
కురిసే వెన్నెల పూత నువ్వే
మా అందరి గుండెల మోత నువ్వే
ఓ ఓ ఓఓఓ......
ఓ ఓ ఓ ఓ......
ఏ, తిప్పుసామి కోరమీసం
తెప్ప సామి ఊరి కోసం
సమ్ముకున్న వారి కోసం
అగ్గిమంటే నే ఆవేశం
నిన్ను తాకే దమ్మున్నోడు
లేనే లేదయ్యా
ఆ ముల్తాడు కట్టిన
మొగ్గోడింకా ఫుట్నే లేదయ్యా
పల్లె నిన్ను చుసికుంటా
నిమ్మలంగా ఉందయ్యా
నీదే పేరు రాసి రక్షా రేకు కట్టుకుందయ్యా
మూడు పొద్దులోన
నిన్ను తలిచి మొక్కుతాందయ్యా
జై బాలయ్య.... జై బాలయ్య
జై బాలయ్య .... జై బాలయ్య
జై బాలయ్య ... జై బాలయ్య
మా అండదండ నువ్వుంటే అంటే చాలయ్య
Rajasam Nee Intiperu
Poursham Nee Onti Theeru
Ninnu Thalachukunna Vaaru
Lechi Ninchoni Mokkuntharu
Achha Telugu Pourushala
Roopam Nuvvayya
Alanaati Meti Raayalori
Tejam Nuvvayyaa
Maa Tellavaare Poddhu
Nuvai Puttinaavayyaa
Maa Manchi Chedallonaa
Jathakattinaavayyaa
Janna Bandhuvantu
Neeku jai Kottinaamayyaa
Jai Balayya Jai Baalayya
Jai Jai Balayya...Jai Balayya
Jai Balayya... Jai Balayya
Maa Andadhanda Nuvunte
Anthe Chaalayyaa
(Jai Balayya Jai Baalayya
Jai Jai Balayya...Jai Balayya
Jai Balayya... Jai Balayya
Maa Andadhanda Nuvunte
Anthe Chaalayyaa)
Rajasam Nee Intiperu
Poursham Nee Onti Theeru
Ninnu Thalachukunna Vaaru
Lechi Ninchoni Mokkuntharu
O O Ooo....
O O O Ooo.....
Sallangudhi Nee Valle
Maa Nallapoosa Naathaadu
Maa Marugu Bathukulalone
Pachhabottu Sooredu
Gudilo Devudi Dootha Nuvve
Merise Maa Thalaraatha Nuvve
Kurise Vennela Pootha Nuvve
Maa Andari Gundela Motha Nuvve
Ye, Thippusaami Korameesam
Thiipu Saami Oorikosam
Nammukunna Vaarikosam
Aggimante Nee Aavesham
Ninnu Thaake Dhammunnodu
Lene Ledayya
Aa Molthaadu Kattina
Moggodinkaa Putne Ledhayya
Palle Ninne Choosukunta
Nimmalangaa Undhayya
Needhe Peru Raasi
Raksha Reku Kattundhayya
Moodu Poddhullona
Ninnu Thalichi Mokkuthaandhayya
Jai Balayya Jai Baalayya
Jai Jai Balayya...Jai Balayya
Jai Balayya... Jai Balayya
Maa Andadhanda Nuvunte
Anthe Chaalayyaa
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Go TO Download Page
Watch this song on youtube
0 Comments