డూ డూ (DU DU) SONG LYRICS IN తెలుగు & ENGLISH - DHAMAKA (2022)|RAVI TEJA |SREELEELA |
song name : Du Du
movie name : Dhamaka
lyrics : Ramajogayya Sastry
singer : Prudhvi Chandra
music : Bheems Ceciroleo
cast : Ravi Teja ,Sreeleela
movie release date : 23 December, 2022 (Tentative)
డూ డూ లిరిక్స తెలుగులో
వీడు ఎగబడి తెగబడి
కలబడి గెలిచే మాస్
వాడు మనసును
మెదడును పదనుగ
విసిరే క్లాస్
వీడు గ్లామరైతే పొగరు
వాడు కార్పొరేటు పవర్
వీడు చెయ్యి వేస్తే పిడుగు
వాడు వెయ్యి వాట్స్ వెలుగు
డబ డూ డూ డూ డూ డు
వీడు ల్యాండ్ మైను లెక్క
డబ డూ డూ డూ డూ డు
వాడు గోల్డు మైను కాకా
డబ డూ డూ డూ డూ డు
ఇది డబలు ధమాకా
డబ డూ డూ డూ డూ డు
బై నేచర్ రెబలీడు
అగ్రెషన్ ఫుల్ లోడు
ప్రతి మనిషిలో ఉండే
మాస్ ఎలిమెంట్కి
సింబల్ లాంటోడు
బై బర్తే ప్రిన్సయినా
సింపుల్ గా ఉంటాడు
మనలో కదలాడే
క్లాస్ అంగెల్ కి ఐడల్ రా వీడు
దూస్రా తీస్రా
మాటంటూ లేదురా
వేడి లైఫ్ లో ఫిలాసఫీ
ఛిల్ బ్రో ఛిల్ మారారా
దూస్రా తీస్రా రూటైనా ఒకేరా
రేసులోకి ధూకాడో వాడు
బాసులోకి బాసైపోతాడు
వీడు ఎగబడి తెగబడి
కలబడి గెలిచే మాస్
Veedu Egabadi Tegabadi
Kalabadi Geliche Mass
Vaadu Manasunu
Medhadunu Padhunuga
Visire Class
Veedi Glamour Ayithe Pogaru
Vaadu Corporate Power
Veedu Cheyyi Vesthe Pidugu
Vaadu Veyyi Watts Velugu
DaBa Du Du Du Du Du
Veedu Land Mine Lekka
DaBa Du Du Du Du Du
Vaadu Gold Mine Kaka
DaBa Du Du Du Du Du
Idhi Double-U Dhamaka
DaBa Du Du Du Du Du
By Nature Rebel-U Eedu
Aggresion Full Load-U
Prathi Manishilo Unde
Mass Elment Ki
Symbol Laantodu
By Birth Ye Prince Ayinaa
Simple Gaa Untaadu
Manalo Kadhalaade
Class Angle Ki Idol Raa Veedu
Dhosara Teesraa
Maatanu Ledhuraa
Veedi Life Lo Philosphy
Chill Bro Chill Maaroraa
Dhoosraa Teesraa
Route Ayina Ok Raa
Race Loki Dhookaado Vaadu
Boss-Lak Boss Ayipothaadu
Veedu Egabadi Tegabadi
Kalabadi Geliche Mass
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Go TO Download Page
Watch this song on youtube
0 Comments