అమ్మా వినమ్మా (AMMA VINAMMA) SONG LYRICS IN తెలుగు & ENGLISH - OKE OKA JEEVITHAM (2022) | SHRWANAND | RITU VARMA | AMALA AKKINENI |
Song Name : Amma Vinamma
Movie Name : Oke Oka Jeevitham
Lyrics writer : Sirivennala Seetharama Sastry
Singer : Sid Sriram
Music : Jakes Bejoy
Cast : Sharwanand, Ritu Varma, Amala Akkineni
Movie Release Date : September 9 2022
అమ్మా వినమ్మా లిరిక్స్ తెలుగులో
అమ్మా వినమ్మా
నేనానాటి నీ లాలి పదాన్నే
ఓ , అవునమ్మా నేనేనమ్మా
నువ్వు ఏనాడో కనిపించిన స్వరాన్నే
మౌనమై ఇన్నాళ్లు .... నిదురలోనే ఉన్నా
గానమై ఈనాడే మెలుకున్నా
నీ పాదాలకు మువ్వల్లా
నా అడుగులు సాగాలమ్మ
నీ పెదవుల చిరునవ్వుల్లా
నా ఊపిరి వెలగాలమ్మా
నిరంతరం నీ చంటిపాపల్లే
ఉండాలి నే నెన్నాళ్ళకి
నిన్నొదిలేనంతగా ఎదగాలనుకొనే , అమ్మా
అణువణువణువు నీ కొలువే , అమ్మా
ఎదసడిలో శృతిలయలు నువ్వే , అమ్మా
నే కొలిచే శారదవే... నను నిత్యం నడిపి సారధివే
బెదురు పోవాలంటే .... నువ్వు కనిపించాలి
నిదర రావాలంటే .... కథలు వినిపించాలి
ఆకలయ్యిందంటే.... నువ్వే తినిపించాలి
ప్రతి మెతుకు ... నా బ్రతుకనిపించేలా
నువ్వుంటేనే నేను .... నువ్వంటే నేను
అనులోలేకపోతే ఏమైపోతానో
నీ కడచూపే నన్ను.... కాస్తూ ఉండక
తడబడి పడిపోనా చెప్పమ్మా
మరి మరి నను నువు మరిపంగా
చూస్తూ ఉంటె చాలమ్మా
పరిపరి విధముల గెలుపులుగా
పైకి ఎదుగుతూ ఉంటానమ్మా
అయినా సరే ఏనాటికి
ఉంటాను నీ పాపాయినై
నిన్నొదిలేనంతగా ఎదగాలనుకొనే
నిరంతరం నీ చంటిపాపల్లే
ఉండాలి నే నెన్నాళ్ళకి
నిరంతరం నీ చంటిపాపల్లే
ఉండాలి నే నెన్నాళ్ళకి
నిరంతరం నీ చంటిపాపల్లే
ఉండాలి నే నెన్నాళ్ళకి
నిన్నొదిలేనంతగా ఎదగాలనుకొనే , అమ్మా
అణువణువణువు నీ కొలువే , అమ్మా
ఎదసడిలో శృతిలయలు నువ్వే , అమ్మా
నే కొలిచే శారదవే... నను నిత్యం నడిపి సారధివే
అమ్మా ........
AMMA VINAMMA LYRICS IN ENGLISH
Amma Vinaamma...
Nenaanaati Nee Laali Padaanne
O Avunamma Nenenamma
Nuvu Enaado Kanipenchina Swaraanne
Mounamai Innaallu Niduralone Unna
Gaanamai Eenaade Melukunnaa
Nee Paadalaku Muvvallaa
Naa Adugulu Saagaalamma
Nee Pedavulu Chirunavvullaa
Naa Oopiri Velagaalammaa
Nirantharam Nee Chantipaapalle
Undaali Ne Nennaallaki
Ninnodhilenthaga Edhagaalanukone, Amma
Anuvanuvanuvu Nee Koluve, Amma
Ne Koliche Saradev
Nanu Nithyam Nadipe Sarathive
Beduru Povaalante Nuvvu Kanipinchaali
Nidara Raavaalante Kathalu Vinipinchaali
Aakalayyindhante Nuvve Thinipinchaali
Prathi Methuku Naa Brathukanipinchaalaa
Nuvvunteney Nenu... NUvvantey Nenu
Andukolekapothe Emaipothaano
Nee kadachoope Nannu Kaasthu Undaka
Thadabadi Padiponaa Cheppammaa
Mari Mari Nanu Nuvu Muripanga
Choosthu Unte Chaalamma
Pari Pari Vidhamula Gelupulugaa
Paiki Edhuguthu Untaanammaa
Ayinaa Sare Enaatiki
Untaanu Nee Paapaayinai
Ninnodhilenthaga Edhagaalanukone
Nirantharam Nee Chantipaapalle
Undaali Ne Nennaallaki
Nirantharam Nee Chantipaapalle
Undaali Ne Nennaallaki
Nirantharam Nee Chantipaapalle
Undaali Ne Nennaallaki
Ninnodhilenthaga Edhagaalanukone, Amma
Anuvanuvanuvu Nee Koluve, Amma
Ne Koliche Saradev
Nanu Nithyam Nadipe Sarathive
Ammaa.....
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Go TO Download Page
0 Comments