హూ యామ్ ఐ (WHO AM I) SONG LYRICS IN తెలుగు & ENGLISH - PRINCE (2022) | SIVA KARTHIKEYTA | MARIA RYABOSHAPKA |
Song Name : Who Am I
Movie Name : Prince
Lyrics writer : Ramajogaya Sastry
Singer : Dinker Kalavala
Music : Thaman S
Cast : Siva Karthilkeya, Maria Ryaboshapka
Movie Release Date : 21 october, 2022
హూ యామ్ ఐ లిరిక్స్ తెలుగులో
గుండెలోన పెట్టుకొని ప్రేమించాను
నువు కోపగించుకున్నా వంటే తట్టుకోలేను
గుండెలోన పెట్టుకొని ప్రేమించాను
నువు కోపగించుకున్నా వంటే తట్టుకోలేను
బుజ్జగించుకుందామని చేశా ఫోను
నా ఫోను తీసి... హూ అర్ యూ
అని అన్నావు నన్ను
అయ్యో నేనెవరూ...?
హే , హూ యామ్ ఐ ?
నాన్ యూరు ? హే, న్యా న్ ఆరా ?
అయ్యో నేనెవరూ...?
హే , హూ యామ్ ఐ ?
నాన్ యూరు ? హే, న్యా న్ ఆరా ?
లా లలా లల్లాలే
లల్లాలే లల్లాలే
లలా లలా లలా లలా
లల్లాలే
లా లలా లల్లాలే
లల్లాలే లల్లాలే
లలా లలా లలా లలా
లల్లాలే
హే , అన్ ఫాలో చెయ్యొద్దే బుజ్జి కనకం
నన్ను ఐ డోన్ ట్ నో అనడం ఏమి సుఖం
హే, పగబట్టి చూపించకే నరకం
ప్రేమ రాకాసుల్లోన నువ్వు మొదటిరకం
ఇది మెత్తనైనా మనసమ్మా
నువ్ వత్తి చూస్తావేందమ్మా
మళ్ళీ మనమైపోదాం హ్యాపీ జోడి
మన ఇద్దరి మధ్య ఎందుకమ్మా నీ నా డాడీ
నువ్వు జాలి లేని చిలకవే
నేనేడుస్తున్న పలకవే
ఎంత మొత్తుకున్నా నువు తిరిగే రావా
మనం కలిసి ఉన్న కధలన్నీ మరిచినావా
అయ్యో నేనెవరూ...?
హే , హూ యామ్ ఐ ?
నాన్ యూరు ? హే, న్యా న్ ఆరా ?
అయ్యో నేనెవరూ...?
హే , హూ యామ్ ఐ ?
నాన్ యూరు ? హే, న్యా న్ ఆరా ?
లా లలా లల్లాలే
లల్లాలే లల్లాలే
లలా లలా లలా లలా
లల్లాలే
గుండెలోన పెట్టుకొని ప్రేమించాను
నువు కోపగించుకున్నా వంటే తట్టుకోలేను
బుజ్జగించుకుందామని చేశా ఫోను
నా ఫోను తీసి... హూ అర్ యూ
అని అన్నావు నన్ను
అయ్యో నేనెవరూ...?
హే , హూ యామ్ ఐ ?
నాన్ యూరు ? హే, న్యా న్ ఆరా ?
Gundellona pettukoni
Preminchanu
Nuvu kopaginchu
Kunnavante thattukolenu
Gundellona pettukoni
Preminchanu
Nuvu kopaginchu
Kunnavante thattukolenu
Bujjaginchu kundhamani
Chesa phone-u
Naa phone teesi
Who are you ani
Annav nannu
Ayyo nenevearu ?
Hey, who am i ?
Naan yaaru ?
Hey, nyaan aara ?
Ayyo nenevearu ?
Hey, who am i ?
Naan yaaru ?
Hey, nyaan aara ?
Laa lala lalale
Lalala lalale
Lala lala lala lala
Lalale
Laa lala lalale
Lalala lalale
Lala lala lala lala
Lalale
Hey, unfollow cheyyodhe
Bujji kanakam
Nannu i don't know anadam
Neekemi sukham
Hey, pagapatti
Chupinchake narakam
Prema raakasullona
Nuv modati rakam
Idhi metthanina manasamma
Nuv vatthi chustha vendhamma
Malli manam aipodhamu happy jodi
Mana iddhari madhya endhukamma
Nee naa daddy
Nuvvu jaali leni chilakave
Nenu edusthunna palakave
Entha motthukunna nuv thirigirava
Manam kaqlisi unna kadhalanni
Marichinava
Gundellona pettukoni
Preminchanu
Nuvu kopaginchu
Kunnavante thattukolenu
Bujjaginchu kundhamani
Chesa phone-u
Naa phone teesi
Who are you ani
Annav nannu
Ayyo nenevearu ?
Hey, who am i ?
Naan yaaru ?
Hey, nyaan aara ?
Laa lala lalale
Lalala lalale
Lala lala lala lala
Lalale
Laa lala lalale
Lalala lalale
Lala lala lala lala
Lalale
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Go TO Download Page
0 Comments