సేనాపతి నేనే (SENAATHIPATHI NENE) SONG LYRICS IN తెలుగు & ENGLISH - SARDAR (2022) | KARTHI | RAJISHA VIJAYAN | RASHI KHANNA
Song Name : Seenaathipathi Nene
Movie Name : Sardar
Lyrics writer : Chandra Bose
Singer : Anurag kulakarni
Music : GV Prakash Kumar
Cast : Karthi , Rajisha Vijayan, Rashi Kanna
Movie Release Date : 21 october, 2022
సేనాపతి నేనే లిరిక్స్ తెలుగులో
ఈ కొండ కొనలలో, ఓఓ ఓ ఓఓ ఓ
షణ్ముఖుడే గలదంటా, ఆఆ ఆ ఆ
మా ఆటా పాటలలో, ఓఓ ఓ ఓఓ ఓ
మోగిందే హరోం హర
హరోం హర హరోం హర
చిమ్మని చీకటిలో... తెల్లని రేఖలలో
వల్లి నీ వైభోగం... దమ్ముకు దియ్యలో, ఓ ఓ
వద్దన్న పోలేనమ్మ... దమ్ముకు దుప్పాలో
చక్కని అల్లికలో చుక్కల పల్లకిలో
వల్లితో ఉల్లాసం దమ్ముకు దియ్యలో, ఓ ఓ
వదిలేస్తే రాబోదమ్మ దమ్ముకు డుప్పలో
సూర్యబింబంలాంటి ఎర్రాని ముక్కుపుడక
పెట్టుకొని కనబడితే ఏంచక్క సిరి చిలక
చేరుకుంటా డోలు కట్టి ఏలుకుంట తాళి కట్టి
వెంట ఉంటా వేలు పట్టి ఎత్తుకుంటా చుట్ట చుట్టి
సేనాపతి నేనే అరే సాయం అందిస్తానే
స్వాహా శక్తి నాదే చేడు మాయం చేసేస్తానే
శరవణభవుడై సిరిలానే పండిస్తానే
సుబ్రహ్మణ్యం నేనై శుభములే వర్షిస్తానే
మురుగ మురుగా శివుని కొమరూడ పెట్టెను దండం
నిండుగా కొలవంగా పోయెను గండం
(ఏయ్ జరుగు ,జ్ఞానఫలమే కావాలబ్బా )
నీ మహిమే పాటలుగా పాడేము నిత్యం
భువిలో వరదలుగా పారే సంతోషం
అనుమానం మాని పడితే నీ చరణాలే
అవరోధం వదిలి ప్రతిరోజు తిరణాలే
సేనాపతి నేనే అరే సాయం అందిస్తానే
స్వాహా శక్తి నాదే చేడు మాయం చేసేస్తానే
శరవణభవుడై సిరిలానే పండిస్తానే
సుబ్రహ్మణ్యం నేనై శుభములే వర్షిస్తానే
అహా అరేయ్ సూరపద్మ
సంకెళ్ళు కళ్ళాలు నాకేంటబ్బా
గిరి దాటి ఝరి దాటి వస్తానబ్బా
లోకాన్ని కాపాడగా పుట్టానబ్బా
శత్రువుని చెండాడగా వచ్చనబ్బా
గుడిసెలలోనే ఉంటానబ్బా
గుండెల సడినే వింటానబ్బా
మొదలే కానీ తుది లేదబ్బా
కన్నుల తడినే తుడిచేస్తానబ్బా
సేనాపతి నేనే అరే సాయం అందిస్తానే
స్వాహా శక్తి నాదే చేడు మాయం చేసేస్తానే
శరవణభవుడై సిరిలానే పండిస్తానే
సుబ్రహ్మణ్యం నేనై శుభములే వర్షిస్తానే
Ee kondakonalo, oooo oo oooo oo
Shanmukhude galadantaa, aaaa aa aaaa
Maa aata paatalalo, oooo oo oooo oo
Mogindhe harom hara
Harom hara harom hara
Chimmani cheekatilo... tellani rekhalalo
Valli nee vaibhogam... Dammuku diyyaalo oo oo
Vaddhanna polenamma... Dumuku duppaalo
Chakkani Aallikalo... chukkala pallakilo
Valitho ullaasam... Dammuku diyyaalo oo oo
Vadhilesthe raabodhamma... dummuku duppaalo
Suryabimbam laanti erraani mukkupudaka
Pettukoni kanabadithe enchakka siri chilaka
Cherukuntaa dholu katti elukunta thaali katti
Venta untaa velupatti... Etthukunta chutta chutti
Senaapathi nene... Are saayam andhisthaane
Swahaa shakthi naadhe
Chedu mayam chesethaane
Sarvana bhavudhai sirulane pandisthaane
Subrahmanyam nenai shubhamule varshisthaane
Muruga muruga shivuni komarooda pettenu dhandam
Ninduga kolvangaa... Poyenu gandham
(Aey jarugu, gnanaphalame kaavaalabba)
Nee mahime paatalugaa paademu nithyam
Bhuvilo varadhaluga paare santoshaqm
Anumaanam maani padithe nee charanaale
Avarodham vadhili prathiroju thiranaale
Senaapathi nene... Are saayam andhisthaane
Swahaa shakthi naadhe
Chedu mayam chesethaane
Sarvana bhavudhai sirulane pandisthaane
Subrahmanyam nenai shubhamule varshisthaane
Ahaa, arey, soorapadma
Sankellu kallaalu naakentabbva
Giri dhaati jhari daati vasthaanabbaa
Lokaani kaapadagaa puttaanabbaa
Shatruvuni chendaadagaa vachhaanabbaa
Gudiselalone untaanabaa
Gundela sadine vintaanabaa
Modhale kaani thudhi ledabbaa
Kannula thadine thudichesthaanabbaa
Senaapathi nene... Are saayam andhisthaane
Swahaa shakthi naadhe
Chedu mayam chesethaane
Sarvana bhavudhai sirulane pandisthaane
Subrahmanyam nenai shubhamule varshisthaane
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Go TO Download Page
0 Comments