జింతాక (JINTHAK) LYRICS IN తెలుగు & ENGLISH - DHAMAKA (2022)|RAVI TEJA |SREELEELA |
song name : Jinthaak
movie name : Dhamaka
lyrics : Kasarla Shayam
singers : Bheems Ceciroleo,Mangli
music : Bheems Ceciroleo
cast : Ravi Teja ,Sreeleela
movie release date : 23 December, 2022 (Tentative)
జింతాక్ పాట లిరిక్స తెలుగులో
ఎంకన్న తీర్థంలో
ఎల్లా పొద్దు మూర్తంలో
పూల జడ ఎత్తుతుంటే
పుస్తె నువ్వు కడుతుంటే
ఏ కన్ను చూడకుండా
కన్ను నాకు కొడుతుంటే ఏ... హే...
నిన్ను చూడబుద్దయితాంది రాజిగో
మాటాడ బుద్దయితాంది రాజిగో
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
అంటుంటే మాస్తుందే ఓ పిల్లో
లవ్వు తన్నుకువస్తుంది టన్నుల్లో
భూమి పూజ చేసుకుంటూ బుగ్గల్లో
కొంప గోడు కట్టుకుంటూ కౌగిలిలో
నిన్ను చుస్తే నిన్ను సూస్తే
నిన్ను చుస్తే ఎట్నే ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నిన్ను చుస్తే అట్నే ఉంటాది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నా బెత్తడేంత నడుము ఒంపుల్లో
నీ సూపుతాడు జుట్టు తిరగాలో గింగిరాలో
నా చాతి మీద వాలి తుగాలో ఉయ్యాలో జంపాలో
నువ్వు చెమట చుక్కలెక్క పెట్టాలె ఇయ్యాలో
రోజు మార్చాలి నా చేతి గాజులు
నలిగి ముల్గాలి నా సన్నజాజాలు
పట్టు పట్టినట్టు చేసే తప్పులు
పెట్టె మంచేకే పుట్టే నొప్పులు
నిన్ను చుస్తే ఏటనో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నిన్ను చుస్తే అట్నే ఉంటాది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నే నీళ్లు పోసుకొని తిరగాలో
అత్తింట్లో పుట్టింట్లో
నువ్వు కవల పిల్లలెత్తుకోవాలో
నట్టింట్లో
ఎన్ని ఏళ్ళు గాని సంటి పోరాండే
ఓ పిల్లో నీ ఒళ్ళో
నీ కొంగు పట్టుకొని ఉంటాలే నూరేళ్లో
నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు
అయితే నిద్దర్లు మానేసి తెల్లార్లు
ఇంకా చద్దర్లో చేద్దాం తిరునాళ్ళు
నిన్ను చుస్తే ఏటనో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నిన్ను చుస్తే అట్నే ఉంటాది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నిన్ను చుస్తే ఏటనో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాద
నిన్ను చుస్తే అట్నే ఉంటాది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటది
Enkanna thirdham lo
yella poddhu muhurtham lo
poola jada yethuthuntey
pusthe nuvvu kaduthuntey
ye kannu soodakunda
kannu naku kodhthunte ye ye hey
Ninnu sooda buddiathandi raajigoo
maatada buddiathandi raajigoo
yama jinthaka jittaka jittaka jajjaana
jinthaka jittaka jittaka
Cheyyi patta buddiathandi raajigoo
muddu petta buddiathandi raajigoo
yama jinthaka jittaka jittaka jajjaana
jinthaka jittaka jittaka
Atta anutunte masthundhe o pillo
loveuu thannuku vasathundhe tannullo
bhommi pooja cheskunta buggalo
kompa goodu kattukunta kougillo
Ninnu jootthe ninnu jootthe ninnu jootthe
yetno untaadi gunde gattiga kottesukuntaadi
yama jinthaka jittaka jittaka jajjaana
nannu soote atne untaadi
dillu dj pettesukuntaadi
yama jinthaka jittaka jittaka jajjaana
Ninnu jootthe ninnu jootthe ninnu jootthe
yetno untaadi gunde gattiga haha haha haha
yama jinthaka jittaka jittaka jajjaana
Nannu soote atne untaadi
dillu dj pettesukuntaadi aayai
hey jinthaka jittaka jittaka jajjaana
huah hu vaa vaa hurray hurray
Ney nellu posukoni tiragalo atthinputtinto
nuvvu kavala pillaletthukovalo nattintlo
yenni yellu gaani santi poradne oo pillo nee vollo
nee kongu pattukuni untaaley noorello
Nuvvu thipputhu undaraa meesaalu
ney thapputhu untaa maasaalu
aithe niddarlu maanesi tellarlu
inka chaddarloo cheddam thiranaallluy
Ninnu jootthe ninnu jootthe ninnu jootthe
yetto untaadi gunde gattiga kottesukuntaadi
jinthaka jittaka jittaka jajjaana
nannu soote atne untaadi
dillu dj lu pettesukuntaadi
Yeaiye jinthaka jittaka jittaka jajjaana
ninnu jootthe yetno untaadi
gunde gattiga kotteskuntaadi
nannu sootthe atne untaadi
dillu dj lu pettesukuntaadi.
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Go TO Download Page
Watch this song on youtube
0 Comments