జెస్సికా (JESSICA) SONG LYRICS IN తెలుగు & ENGLISH - PRINCE (2022) | SIVA KARTHIKEYTA | MARIA RYABOSHAPKA |
Song Name : Jessica
Movie Name : Prince
Lyrics writer : Ramajogaya Sastry
Singer : Thaman S
Music : Thaman S
Cast : Siva Karthilkeya, Maria Ryaboshapka
Movie Release Date : 21 october, 2022
జెస్సికా లిరిక్స్ తెలుగులో
హంప్టీ డంప్టీ... హంప్టీ డంప్టీ
ఫ్రం ద చైల్డ్... మై హార్ట్ ఈజ్ ఎంప్టీ
ట్వంటీ ట్వంటీ ... కలలు ప్లెంటి
చెప్పబోతే వర్డ్స్ సో ఎంప్టీ
హే లండన్ రాణి... ఖండం దాటి
ఇండియా ల్యాండ్‌కి వచ్చెనురా
తన ముత్తాతలు ఎత్తుకుపోయిన
డైమండ్ లా వెలుగిచ్చెనురా
ఆక్సఫర్డ్ సుమతి శతకం కాంబినేషన్
సూపర్ డూపర్
తెలుగు మీడియం అయ్యాడిపుడు
విలియం షేక్ స్పీర్
హే, జెస్సికా జెస్సికా జెస్సికా
నచ్చావే ఇంగ్లీష్ చిలకా
హే, జెస్సికా జెస్సికా జెస్సికా
పడిచస్తున్న నీ వెనకా
ఓ జెస్సికా ఓ జెస్సికా
వీడు జెన్యూన్ లవరే జెస్సికా
ఇంతండాగాదిని వదిలెయ్కా
ఇపుడే ఇచ్చేసెయ్ లవ్ టీకా
హే జనకా జనకా జజ్జనకా
వీడు ఇంగ్లీష్ వీకే బేసిక్‌గా
కాని లవ్ లో మాత్రం కేవ్వుకేక
తొందరగా ఇచ్చెయ్ శుభలేఖ
ఏ ఫర్ ఏంజెల్... బి ఫర్ బేబీ
లుక్ మై ఇంగ్లీష్
మన జోడి సెల్ఫీ స్టేటస్ పెడితే
లక్షల్లో లైక్స్
అదిరినదే నీ వైబ్.. జత పడవే ఫర్ లైఫ్
హే , దొర దొర దొర దొరసాని .. నాకే దొరికావే
నిగ నిగ సొగసులు చూపించి
మనసుని కెలికవే
అరెరే కంటికి డాష్ ఇచ్చిందే ని గ్లామర్
అది నా గుండెకి నేర్పిచ్చిందే లవ్ గ్రామర్
హే , దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
లండన్ బ్రిడ్జిని లైకింగే
ఈఫిల్ టవర్ సైబర్ టవర్
దగ్గరకొచ్చి హగ్గింగే
ఆక్సఫర్డ్ సుమతి శతకం కాంబినేషన్
సూపర్ డూపర్
తెలుగు మీడియం అయ్యాడిపుడు
విలియం షేక్ స్పీర్
హే, జెస్సికా జెస్సికా జెస్సికా
నచ్చావే ఇంగ్లీష్ చిలకా
హే, జెస్సికా జెస్సికా జెస్సికా
పడిచస్తున్న నీ వెనకా
హే, జెస్సికా జెస్సికా జెస్సికా
నచ్చావే ఇంగ్లీష్ చిలకా
హే, జెస్సికా జెస్సికా జెస్సికా
పడిచస్తున్న నీ వెనకా
Humpty dumpty humpty dumpty
From the child my heart is empty
Twenty twenty kalaalu plenty
Cheppa bothey words so empty
Hey london raani khadam dhati
India landi ki vacchenura
Thana mutthathalu ettuku poyina
Diamond laa velugichenura
Oxford sumathi sathakam
Combination super duper
Telugu medium ayyaipudu
William shakespeare
Hey jessica Jessica jessica
Nachchave english-u chilaka
Hey jessica Jessica jessica
Padi chasthunna nee venaaka
Hey jessica Jessica jessica
Nachchave english chilaka
Hey jessica Jessica jessica
Padi chasthunna nee venaaka
Oo jessica oo jessica
Veedu genuine lover ye jessica
Inthandhagadini vadileyka
Ipude iche love teeka
Hey janaka janaka jajjanaka
Veedi english weak ye basic ga
Kani love lo mathram kevukeka
Thondharaga achche subhaleka
A for angel b for baby
Look my english
Mana jodi selfie status pedithe
Lakshallo likes
Adrindhey nee vibe
Jathapadave for life
Hey dora dora dora dora
Dorasani naake dorikave
Hey niga niga sogasulu
Chupinchi manasuni kelikave
Arre kantiki dash icchchinde nee glamour
Adi na gundeki nerpicchinde love grammar
Hey durgam cheruvu cable bridge
London bridge ni liking ye
Eifel tower cyber tower
Daggarakocchi hugging ye
Oxford sumathi sathakam
Combination super duper
Telugu medium ayyaipudu
William shakespeare
Hey jessica Jessica jessica
Nachchave english-u chilaka
Hey jessica Jessica jessica
Padi chasthunna nee venaaka
Hey jessica Jessica jessica
Nachchave english chilaka
Hey jessica Jessica jessica
Padi chasthunna nee venaaka
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Go TO Download Page
0 Comments