గోలీసోడా (GOLISODA) SONG LYRICS IN తెలుగు & ENGLISH  - GINNA (2022) | VISHNU MANCU |PAAYAL RAJPUT|SUNNY LEON |


Song Name        :     Golisoda

Movie Name       :     Golisoda

Lyrics writer       :     Em CK

Singer                 :     Prudhvi Chandra

Music                  :     Anup Rubens

Cast                    :     Vishnu Manchu, Paayal Rajput, Sunny Leon

Movie Release Date      :  21 october, 2022




గోలీసోడా లిరిక్స్ తెలుగులో 

ఓ గోళీసోడావే గుండెకాయ మత్తెక్కే పానుబిడావే
మైండ్ కాస్త పిచ్చెక్కే అందాలే మెక్కేసావే
ట్రెండీగా లుక్కేసావే లక్కీగా నాకే చిక్కావే
లెట్స్ డో దిస్

ఓ మాసుపాట బీటల్లే ఉన్నదే నీ వాకు
నాటు సారా కిక్కల్లే ఉన్నదే నీ చూపు
నీవెంటే పడ్డాకే పోయిందే ధీమాకే
లిప్ లాక్ ఇస్తే కిర్రాకే

ఓ గోళీసోడావే గుండెకాయ మత్తెక్కే పానుబిడావే
మైండ్ కాస్త పిచ్చెక్కే అందాలే మెక్కేసావే
ట్రెండీగా లుక్కేసావే లక్కీగా నాకే చిక్కావే

రంగుకళ్ల జోడెట్టి
గళ్ళ చొక్కా మడతెట్టి
ముద్దే ఇస్తే నాకోటి
ఇంకొటిస్తా గ్యారంటీ

చిట్టి చిట్టి పట్టీలు
జోల్లో పట్టే ఆ పూలు
ఉక్కపోతే నీ స్టైలు
ఊడాయే షర్ట్ గుండీలు

నీకే ఇచ్చా దిల్లు
టైముకి తిండి నిద్ర నిల్లు
యోహే ఛార్జింగెట్టే సెల్లు వేళకి
చేస్తుంటాలే కాల్

యమ క్లాసుగా ఉన్న మాసువి నువ్వే
మాసుకి నచ్చిన ఫెసువి నువ్వే
కలబడు మరి కప్పులైపోదాం

ఓ గోళీసోడావే గుండెకాయ మత్తెక్కే పానుబిడావే
మైండ్ కాస్త పిచ్చెక్కే అందాలే మెక్కేసావే
ట్రెండీగా లుక్కేసావే లక్కీగా నాకే చిక్కావే

టర్కి కోడి పెట్టల్లే
తిప్పుకుంటూ పోకల్లా
జోడి అయితే నాకిల్లా
మేడే కట్టిస్తా పిల్లా

కోరుకున్న నిన్నిల్లా
మారిపోయా నీ వల్లా
ఏం చేశావు జాదూలా
నిన్నే ఫాలో అయ్యేలా
సొట్టబుగ్గ చుట్టూ చుట్టేసి
పిల్లి మొగ్గలేస్తా

ఏ హే పెట్టె బేడా సద్ది
నీ ఇంటి ముందు ముగ్గే వేస్తా
ఏ దిక్కులు చూడని చుక్కవి నువ్వే

ఆ చుక్క పక్కన చంద్రుడు నువ్వే
పదపద మరి సెటిలైపోదాం
పదపద మరి సెటిలైపోదాం

మాసుపాట బీటల్లే ఉన్నదే నీ వాకు
నాటు సారా కిక్కల్లే ఉన్నదే నీ చూపు
నీవెంటే పడ్డాకే పోయిందే ధీమాకే
లిప్ లాక్ ఇస్తే కిర్రాకే

ఓ గోళీసోడావే గుండెకాయ మత్తెక్కే పానుబిడావే
మైండ్ కాస్త పిచ్చెక్కే అందాలే మెక్కేసావే
ట్రెండీగా లుక్కేసావే లక్కీగా నాకే చిక్కావే





GOLISODA LYRICS IN ENGLISH

O Golisodave Gundekaya Mattekke Panubidaave
Mind Kasta Pichekke Andaale Mekkesaave
Trendiga Lukkesaave Lucky ga Naake Chikkave
Lets Do This

O Maasupaata Beatalle Unnade Nee Walk-U
Naatu Saaraa Kikkalle Unnade Nee Chupu
Neevente Paddake Poyinde Dhimake
Lip Lock Iste Kirrake

O Golisodave Gundekaya Mattekke Panubidaave
Mind Kasta Pichekke Andaale Mekkesaave
Trendiga Lukkesaave Lucky ga Naake Chikkave

Rangukalla Jodetti
Galla Chokka Madatetti
Mudde Iste Naakoti
Inkotista Gyaranti

Chitti Chitti Pattilu
Jollo Patte Aa Poolu
Ukkapote Nee Style-U
Oodaye Shirt Gundeelu

Neeke Iccha Dillu
Time-Ki tindi Nidra Nillu
Yehe Chargingette Sellu Velaki
Chestuntale Call-U

Yama Classuga Unna Masuvi Nuvve
Maasuki Nachina Face-Vi Nuvve
Kalabadu Mari Couplaipodam

O Golisodave Gundekaya Mattekke Panubidaave
Mind Kasta Pichekke Andaale Mekkesaave
Trendiga Lukkesaave Lucky ga Naake Chikkave

Turcky Kodi Pettalle
tippukuntu Pokalla
Jodi Ithe Naakilla
Mede kattista Pilla

Korukunna Ninnilla
Maaripoyaa Nee Valla
Em Chesaavu Jaadulaa
Ninne Follow Ayyela
Sottabugga Chuttu Chuttesi
Pilli Moggalesta

Ehe Pette Bedaa Saddi
Nee Inti Mundu Mugge Vesta
E Dikkulu Chudani Chukkavi Nuvve

A Chukka Pakkana Chandrudu Nuvve
Padapada mari Setilypodam
Padapada mari Setilypodam

Maasupaata Beatalle Unnade Nee Walk-U
Naatu Saaraa Kikkalle Unnade Nee Chupu
Neevente Paddake Poyinde Dhimake
Lip Lock Iste Kirrake


Golisodave Gundekaya Mattekke Panubidaave
Mind Kasta Pichekke Andaale Mekkesaave
Trendiga Lukkesaave Lucky ga Naake Chikkave


DOWNLOAD LYRICS FOR FREE
 PDF 
Go TO Download Page



Watch this song on Youtube