కలర్స్ (COLOURS) LYRICS IN తెలుగు & ENGLISH - THE WARRIOR (2022) | RAM | KRETHI SHETTY |
song name : Colours
movie name : The Warrior
lyrics : Ramajogayya Sastry
singers : Jaspreet Jasz,Haripriya,Ravikrishna,S P Abhishek
music : Devi sri prasad
cast : Ram, Krithy shetty
movie release date : 14 July, 2022
కలర్స్ సాంగ్ లిరిక్స్ తెలుగులో
ఆ ఆఆ ఆఆ ఆ ఆ
కల కల కలర్ కలర్
కల కల కలర్ కలర్ కలర్
ఆ ఆఆ ఆఆ ఆ ఆ
హే ఎల్ ఎల్ ఎల్ ఎల్లో ఓణీ వేసిన రాగిణి యా
నీకోసం తిరిగి నలిగి
కరిగి పోయాడాంటోనీ
హే రెడ్ రెడ్ రెడ్
రెడ్డు రోజ్ పెట్టిన రూపిణి యా
నీ రోజే చూసీ
లూజ్ అయిపోయాడు అయ్యో శివమణి
(కల కల కలర్
కల కల కలర్)
హే బ్లూ బ్లూ బ్లూ
బ్లూ సల్వార్లో మెరిసిన పార్వతి మ్
నువ్ పడనన్నకే పడిపోయిందే
భాస్కర్ పరపతి అయ్యయ్యో
బ్లా బ్లా బ్లా
బ్లాక్ సారీలో ఆసమ్ అంజలి మ్
నువ్ నో అన్నందుకు హౌసే మారెను
కౌశిక్ ఫ్యామిలీ పాపం
కల కల కల కలరు
ఇది రెయిన్బో రంగుల షవరూ
ఆ ఆఆ ఆఆ ఆ ఆ
కల కల కల కలరు
ఈ కలరుకి పడనోడెవరు
ఆ ఆఆ ఆఆ ఆ ఆ
హే రెడ్ కలర్ బ్లూ కలర్
యెల్లో కలర్ గ్రీన్ కలర్
నాదేగా ఒక్కొక్క కలరు పోరా
వైట్ కలర్ బ్లాక్ కలర్
పింక్ కలర్ మెరూన్ కలర్
నాదేగా ఒక్కొక్క ఫిగరు ఆశ
హే బి బ్లాక్ బేబీ పరిమళ
పీకాక్ లాగా నడిచేరా
బేబీ పింకు టాపులో
సూపర్ మెరిసెరా హహ
మాంగో కలరు రసగుల్లా ఆ
తన పేరేమో ఇసాబెల్లా హా
లాంగ్ హెయిర్ లూజుగా వదిలితే
చుక్కల్ కురిసెరా హహ్హ
వేణు హార్టుకి స్ట్రాబెర్రీ సరితే
వెల్డింగ్ పెట్టరా
క్యారట్ కమలా డైటింగ్ చేస్తే
ఊరే పస్తురా
రాముడి నీలం జీన్సే
తొడిగిన డీజే దీపిక
గ్రామర్ తప్పుగా మాట్లాడేసిన
గ్లామర్ గుందిరా
కల కల కల కలరు
ఇది రెయిన్బో రంగుల షవరూ
ఆ ఆఆ ఆఆ ఆ ఆ
కల కల కల కలరు
ఈ కలరుకి పడనోడెవరు
ఆ ఆఆ ఆఆ ఆ ఆ
హే రెడ్ కలర్ బ్లూ కలర్
ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఎయ్
యెయె వైట్ కలర్ బ్లాక్ కలర్
పింక్ కలర్ మెరూన్ కలర్
మిల్కీ బ్యూటీ మెహబూబా
మిస్ వరల్డ్ లా వస్తుందిరా
తన క్యాట్ వాక్ మహమ్మద్
మనసునే నలిపేస్తోందిరా అహ్హ
లావెండర్ డ్రెస్ లక్షణ ఆ
సిడ్నీ షెల్డన్ ఫీక్షనా హా
డైలీ సస్పెన్స్ తేలకే
డేవిడ్ టెన్షనా ఆహా
ఆలివ్ పచ్చ మిడ్డీలోన
అదిరే అంజన
హార్ట్ ఎటాకే ఆల్పోన్స్కీ
నువ్వు మెసేజ్ చేసినా
చార్కోల్ బ్లాక్ రింగుల కురుల
జమున డార్లింగే
నీ బౌలింగ్ దెబ్బకి
ప్రతి కుర్రాడు ధోని బ్యాటింగే
కల కల కల కలరు
ఇది రెయిన్బో రంగుల షవరూ
ఆ ఆఆ ఆఆ ఆ ఆ
కల కల కల కలరు
ఈ కలరుకి పడనోడెవరు
ఆ ఆఆ ఆఆ ఆ ఆ
కల కల కలర్ కలర్
కల కల కలర్ కలర్ కలర్
COLOURS SONG LYRICS IN ENGLISH
Aa aa aa aa!
Colour colour colour colour!
Colour colour colour colour!
Aa aa aa aa!
Yell yell yell yell
Yellow voni vesina raagini(Yaa)
Nee kosam thirigi
Naligi karigi poyadu antony(Aa oo)
Colour colour colour colour!
Colour colour colour colour!
Hey red red red red
Red-u rose-u pettina roopini(Yaa)
Nee rose-ey choosi
Loose-ai poyaadu ayyo sivamani(Aa oo)
Hey blue blue blue blue
Blue salwar lo mersina parvathi(Hmm)
Nuvu padanannaake
Padipoyondhe bhaskar parpathi(Ayyayyo)
Bla bla bla bla
Black saree lo awesome anjali(Hmm)
Nuvu no annandhuku
House-ey maarenu koushik family(Paapam)
Kala kala kala kala colour-u
Idhi rainbow rangula shower-
Aa aa aa aa!
Kala kala kala kala colour-u
Ee colouruki padanodevaru
Aa aa aa aa!
Aa aa aa aa!
Ae red colour blue colour
Yellow colour green colour
Naadhegaa okkokka colour ru (pora)
White colour black colour
Pink colour maroon colour
Naadhege okkokka figure-u (Aasa)
Ae B-block baby parimala
Peacock laaga nadichera
Baby pink-u top-u lo
Super merisara (Aa ah)
Mango colour-u rasagulla(Aa)
Thana pewremo isabella(Haan)
Long hair loose ga vadilithe
Chukkal kurisera(Aa Aah)
Venu heart-ki strawberry saritha
Welding pettera
Carrot kamala dieting chestha
Voore pasthu ra
Raamudi neelam jeans ey thodigina
Dj deepika
Grammar thappuga mattaadesina
Glamour-u gundhira
Kala kala kala kala colour-u
Idhi rainbow rangula shower-
Aa aa aa aa!
Kala kala kala kala colour-u
Ee colouruki padanodevaru
Aa aa aa aa!
Ae red colour blue colour
Yellow colour green colour ey!
Yey! white colour black colour
Pink colour maroon colour
Milky beauty mehabooba
Miss world la vasthundhira
Thana cat walk mohammad manasune
Nalipesthundira (Aa aa)
Lavender dress lakshana(Aw)
Sydney shelden fiction ah (Haan)
Daily suspense thelake
David tension ah (Good night)
Olive paccha midi lona
Adhire anjana
Heart attack-ey alphons-ki nuvu
Message chesina
Charcoal black-u ringula kurula
Jamuna darling-ey
Nee bowling dabbaki prathi kurradu
Dhoni batting-ey
Kala kala kala kala colour-u
Idhi rainbow rangula shower-
Aa aa aa aa!
Kala kala kala kala colour-u
Ee colouruki padanodevaru
Aa aa aa aa!
Colour colour colour colour!
Colour colour colour colour!
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Go TO Download Page
Watch this song on youtube
0 Comments