విసిల్ సాంగ్ (WHISTLE SONG ) LYRICS IN తెలుగు & ENGLISH - THE WARRIOR (2022) [DOWNLOAD LINK AVAILABLE]

 

 విసిల్ సాంగ్   (WHISTLE SONG ) LYRICS IN తెలుగు & ENGLISH - THE WARRIOR (2022) | RAM | KRETHI SHETTY |



song name           :   Whistle

movie name         :   The Warrior
    
lyrics            :    Sahithi
    
singers             :   Anthony Daasan

music               :   Devi sri prasad

cast                  :   Ram, Krithy shetty

movie release date   :   14 July, 2022






విసిల్ సాంగ్ లిరిక్స్ తెలుగులో 

నాలికిట్ట మడత పెట్టి 
వేళ్ళు రెండు జంట కట్టి 
ఊదు మరి ధమ్మే బట్టి 

విజిల్ విజిల్ విజిల్ విజిల్ (ఉ ఊ ఊ )
విజిల్ విజిల్ విజిల్ విజిల్ (ఊ  ఊ ఊ )

కళ్ళలోన టార్చ్ పెట్టి
లిప్పులోన స్కాచ్  పెట్టి 
వచ్చిందిరో క్యూటీ బ్యూటీ ... 

విజిల్ విజిల్ విజిల్ విజిల్ (ఉ ఊ ఊ )
విజిల్ విజిల్ విజిల్ విజిల్ (ఊ  ఊ ఊ )

నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లె 
నీ తిట్లు కూడా తియ్యనైన పోయెమ్స్ లే 

నీ రంగు గోళ్లు నింగి లోన రైన్బౌసెలే 
నీ అందాలన్ని అందంగా వర్ణించాలంటే పజిల్స్ లే 

విజిల్ విజిల్ విజిల్ విజిల్ 
విజిల్ విజిల్ విజిల్ విజిల్ 
విజిల్ విజిల్ విజిల్ విజిల్ 
విజిల్ విజిల్ విజిల్ విజిల్ 

విజిల్ విజిల్ విజిల్ విజిల్ (ఉ ఊ ఊ )
విజిల్ విజిల్ విజిల్ విజిల్ (ఊ  ఊ ఊ )
విజిల్ విజిల్ విజిల్ విజిల్ (ఉ ఊ ఊ )
విజిల్ విజిల్ విజిల్ విజిల్ (ఊ  ఊ ఊ )


నీ లుక్కే నా వెంటపడి 
హుకై నను లాగినాది
చుక్క ఆ లుక్కుకొక్క విజిలూ 

నీ టచే తాకింది ఆలా 
స్విట్చే ఆన్ అయ్యే ఇలా 
గిచ్చే నీ టచ్ ఒక విజిలూ

హాటీ గా నువ్వుంటే
నాటీ గా నేనుంటే
నా ఊపిరేసింది విజిలు 

నీ టచ్ జిమ్ బాడీ
పెంచిందే నా వేడి
నాలో నేనే వేసలే విజిలే విజిలూ 


విజిల్ విజిల్ విజిల్ విజిల్ 
విజిల్ విజిల్ విజిల్ విజిల్ 
విజిల్ విజిల్ విజిల్ విజిల్ 
విజిల్ విజిల్ విజిల్ విజిల్ 

విజిల్ విజిల్ విజిల్ విజిల్ (ఉ ఊ ఊ )
విజిల్ విజిల్ విజిల్ విజిల్ (ఊ  ఊ ఊ )
విజిల్ విజిల్ విజిల్ విజిల్ (ఉ ఊ ఊ )
విజిల్ విజిల్ విజిల్ విజిల్ (ఊ  ఊ ఊ )

ఆఫీస్ లో లీవ్ ఇస్తే 
ఆశలతో నేనొస్తే 
టు పీస్ లో నువ్వుంటే విజిలూ 

నా డ్రీము లోన 
నువ్వున్న టైం లోన 
నే లేస్తే రూమ్ లోన నువ్వుంటే విజిలూ 

అరె మైక్రోస్కోప్ చూడలేని 
నాజూకు నీ నడుముని 
నే వెతికి పెట్టానో విజిలు 

నువ్వు టక్కరల్లే వాటిస్తే 
కుక్కరల్లే నే మారి
వేసేస్తానే విజిలే  విజిలూ

విజిల్ విజిల్ విజిల్ విజిల్ 
విజిల్ విజిల్ విజిల్ విజిల్ 
విజిల్ విజిల్ విజిల్ విజిల్ 
విజిల్ విజిల్ విజిల్ విజిల్ 

విజిల్ విజిల్ విజిల్ విజిల్ (ఉ ఊ ఊ )
విజిల్ విజిల్ విజిల్ విజిల్ (ఊ  ఊ ఊ )
విజిల్ విజిల్ విజిల్ విజిల్ (ఉ ఊ ఊ )
విజిల్ విజిల్ విజిల్ విజిల్ (ఊ  ఊ ఊ )





WHISTLE SONG LYRICS IN ENGLISH

Naalikitta madatha petti
vellu rendu janta katti
oodhu mari damme batti ee

Whistle-u Whistle-u Whistle-u Whistle-u (hu huu huu)
Whistle-u Whistle-u Whistle-u Whistle-u (huu huu huu)

Kallalona tourch petti
lip-u lona scotch-u petti
vachindiro cute ee beauty ee

Whistle-u Whistle-u Whistle-u Whistle-u (hu huu huu)
Whistle-u Whistle-u Whistle-u Whistle-u (huu huu huu)

Nee opiremo guppu mandi perfume malle
nee thitlu kooda thiyyanaina poems le
nee rangu goollu ningilona rainbows le
nee andalanni andanga varnichalante puzzles le

Whistle-u Whistle-u Whistle-u Whistle-u
Whistle-u Whistle-u Whistle-u Whistle-u
Whistle-u Whistle-u Whistle-u Whistle-u
Whistle-u Whistle-u Whistle-u Whistle-u

Whistle-u Whistle-u Whistle-u Whistle-u (hu huu huu)
Whistle-u Whistle-u Whistle-u Whistle-u (huu huu huu)


Nee look-e naa ventapadi
hook-i nanu laaginadi
chukka a look-u koka whistle-u

Nee touch-e thakindi ala
switch-e on ayye ila
giche nee touch koka whistle-u

Hotty ga nuvvunte
naughty ga nenunte
naa oopirisinde whistle-u

Nee touch jim body
penchinde naa vedi
naalo nene vesale whistle-a whistle-u

Whistle-u Whistle-u Whistle-u Whistle-u
Whistle-u Whistle-u Whistle-u Whistle-u
Whistle-u Whistle-u Whistle-u Whistle-u
Whistle-u Whistle-u Whistle-u Whistle-u

Whistle-u Whistle-u Whistle-u Whistle-u (hu huu huu)
Whistle-u Whistle-u Whistle-u Whistle-u (huu huu huu)

Office lo leave iste
asalatho nenoste
two piece lo nuvvunte whistle-u

Naa dream lona nuvvunna
time lona ne leste 
room-u lona nuvvunte whistle-u

Are microscope choodaleni
naajuki nee nadumuni
ne vethiki pettane whistle-u

Nuv takkarle vatiste
cocker-alle ne maari
vesestane whistle-e whistle-u

Whistle-u Whistle-u Whistle-u Whistle-u
Whistle-u Whistle-u Whistle-u Whistle-u
Whistle-u Whistle-u Whistle-u Whistle-u
Whistle-u Whistle-u Whistle-u Whistle-u

Whistle-u Whistle-u Whistle-u Whistle-u (hu huu huu)
Whistle-u Whistle-u Whistle-u Whistle-u (huu huu huu)


DOWNLOAD LYRICS FOR FREE
 PDF 
Go TO Download Page


Watch this song on youtube

Post a Comment

0 Comments