శ్రీవల్లి పాట (INTHANDAM) LYRICS IN తెలుగు & ENGLISH - PUSHPA:THE RISE (2021)| ALLU ARJUN|RESHMIKA MANDANA
song name : Sreevalli
movie name : Pushpa : The Rise
lyrics : Chandrabose
singers : Sid sriram
music : Devi sri prasad
cast : Alluarjun, Reshmika mandana, Sunil
movie release date : 17h December , 2021
శ్రీవల్లి పాట లిరిక్స తెలుగులో
నిను చూస్తూ ఉంటె
కన్నులు రెండు తిప్పేస్తావే
నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే
కనిపించని దేవున్నే కన్నార్పక చూస్తావే
కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే
చూపే బంగారమయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయనే
చూపే బంగారమయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయనే
అన్నిటికీ ఎపుడూ ముందుండే నేను
నీ ఎనకే ఇపుడు పడుతున్నాను
ఎవ్వరికి ఎపుడూ తలవంచని నేను
నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను
ఇంత బతుకు బతికి
నీ ఇంటి చుట్టూ తిరిగానే
ఇసుమంత నన్ను చూస్తే చాలు
చాలనుకున్నానే
చూపే బంగారమయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయనే
చూపే బంగారమయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయనే
నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు
అందుకనే ఏమో నువ్వుందాగుంటావు
పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు
నువ్వేకాడెవ్వరైనా ముద్దుగ ఉంటారు
ఎర్రచందనం చీర కడితే
రాయి కూడా రాకుమారే
ఏడూ రాళ్ళ దుద్దులు పెడితే
ఏవథైనా అందగత్తె అయినా
చూపే బంగారమయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయనే
చూపే బంగారమయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయనే ఏ ఏ
SREEVALLI SONG LYRICS IN ENGLISH
Ninu choostu unte kannulu
rendu thippesthave
nee choopula paine
reppalu vesi kappesthava
Kani pinchani devudne
kannarpaka choosthave
kannula edute nennute
kaadantunave
Choope bangaramayene srivalli
maate manikyamayene
Choope bangaramayene srivalli
navve navaratnamayene
annitiki eppudu mundhunde nenu
nee yenake ipudu paduthunnanu
evvariki eppudu thalavanchani nenu
nee patti choosetandhuku thalane
vanchaanu
intha bathuku bathiki nee
inti chuttu thiriganee
isumantha nannu chustey chalu
chananukunnane
Choope bangaramayene srivalli
maate manikyamayene
Choope bangaramayene srivalli
navve navaratnamayene
[music]
Ni snehithurallu
oh mostharuguntaru
andukane emo
nuvvu andha mudugauntavu
padhenimidi yellu vachayya
chalu nuvve kadhu evvaraina muddhuga
untaru
Yerra chandanam cheera kadithey
raayi kuda raakumaarey
yeduralla dhuddulu pedithe
yevathaina andhagathey aina
Choope bangaramayene srivalli
maate manikyamayene
Choope bangaramayene srivalli
navve navaratnamayene
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Go TO Download Page
Watch this song on youtube
0 Comments