ఊ అంటావా మామ ఊఊ అంటావా మామ (OO ANTAVA MAAMA OO OO ANATAVA MAAMA) LYRICS IN తెలుగు & ENGLISH - PUSHPA:THE RISE (2021)| ALLU ARJUN|RESHMIKA MANDANA

song name    :   Oo antava oo oo antava

movie name  :   Pushpa : The Rise
lyrics         :   Chandrabose

singers          :  Indravathi Chauhan

music            :   Devi sri prasad

cast               :   Alluarjun, Reshmika mandana, Sunil

movie release date   :   17th December , 2021




ఊ అంటావా ఊఊ అంటావా మామ లిరిక్స తెలుగులో 

కొక కొక కొకకడితే 
కోర కోరమంటూ చూస్తారు 
పొట్టి పొట్టి గౌనే వేస్తె
పట్టి పట్టి చూస్తారు 
కొక కాదు గౌను కాదు
కట్టులోనా ఏముంది
మీ కళ్లలోనా అంతా ఉంది 
మీ మగ బుద్ధే
వంకర బుద్ధి

ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ 
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ 

తెల్ల తెల్లగుంటే ఒకడు
తలకిందులు అవుతాడు
నల్ల నల్లగుంటే ఒకడు 
అల్లరల్లరి చేస్తాడు
తెలుపు నలుపు కాదు మీకు
రంగుతో పని ఏముంది
సందు దొరికిందంటే సాలు 
మీ మగ బుద్ధే
వంకర బుద్ధి

ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ 
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ 

ఎత్తు ఎతుగుంటే ఒకడు 
ఎగిరి గంతులేస్తాడు
కురస కురసాగుంటే ఒకడు
మురిసి మురిసి పోతాడు 
ఎత్హు కాదు కురసా కాదు
మీకో సత్తెమ్  సెబుతాను
అందిన ద్రాక్షే తీపి మీకు 
మీ మగ బుద్ధే 
వంకర బుద్ధి 

ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ 
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ 

బొద్దు బొద్దుకుంటే ఒకడు 
ముద్దుగున్నవ్ అంటాడు
సన్న సన్నగుంటే ఒకడు 
సరదా పడిపోతుంటాడు
బొద్దు కాదు సన్నం కాదు
ఒంపు సోంపు కాదండి 
ఒంటిగా సిక్కమంటే సాలు 
మీ మగ బుద్ధే 
వంకర బుద్ధి 

ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ 
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ

పెద్ద పెద్ద మనిషిలాగ ఒకడు 
పోజులు కొడుతాడా
మంచి మంచి మనసుందంటూ 
ఒకడు నీతులు చెబుతాడు
మంచి కాదు సెడ్డా కాదు 
అంతా ఒకటే జాతండి
దీపాలన్నీ ఆర్పేసాక 
హ్మ్ హ్మ్ హ్మ్ 
దీపాలన్నీ ఆర్పేసాక
అందరి బుద్ధి వంకర బుద్ధే 

ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
ఊ అంటామే పాప 
ఊ ఊ అంటామే పాపా
ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ
ఊ అంటామే పాప 
ఊ ఊ అంటామే పాపాఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ 

 






OO ANTAVA OO OO ANTAVA SONG LYRICS IN ENGLISH

koka koka koka kodithe 

kora koramantu 

choosthaaru

poti poti gowney vesthey 

patti patti choostharu

koka kaadu gownu kaadu

kattulona yemundhi

mee kallalone anthaa undhi

mee maga buddhe vankara

buddhi 


Oo antava mava

oo oo antava mava

Oo antava mava

oo oo antava mava


Thella thellagunte okadu

thallakindhulauthaadu

nalla nallagunte okadu

allarallari chesthaadu

telupu nalupu kaadhu 

meeku 

rangutho pani yemundhi

sandhu dorikindhante 

saalu 

mee maga buddhe vankara

buddhi 


Oo antava mava

oo oo antava mava

Oo antava mava

oo oo antava mava

hay


yetthu yetthugunte okadu

yegiri ganthulesthaadu

kurasa kurasagunte okadu

murisi murisi pothaadu 

yetthu kaadhu kurasa kaadhu

meeko sathyam sebuthaanu

andhina draakshe teepi meeku

mee maga buddhe vankara

buddhi 


Oo antava mava

oo oo antava mava

Oo antava mava

oo oo antava mava

hay


Boddhu boddhu gunte okadu

muddhu gunnav antaadu

sanna sannagunte okadu 

sarada padipothuntaadu

boddhu kaadhu sannam kaadhu

vompu sompu kaadhandi 

ontiga sikkamante salu 

mee maga buddhe vankara

buddhi 


Oo antava mava

oo oo antava mava

Oo antava mava

oo oo antava mava

hay


peddha peddha manishi laga 

okadu poselu kodathaadu

manchi manchi manasundhantu

okadu neethulu sebhuthaadu 

manchi kaadu sedda kaadu

antha okate jaathandi

deepalani aarpesaka

hmm hmm hmm hmm...

deepalani aarpesaka

andhari buddhi vankara

buddhi


Oo antava mava

oo oo antava mava

Oo antame papa

oo oo antame papa


Oo antava mava

oo oo antava mava

Oo antame papa

oo oo antame papa


Oo antava maama

oo oo antava maama



DOWNLOAD LYRICS FOR FREE
 PDF 
Go TO Download Page


Watch this song on youtube