దేవా దేవా (DEVA DEVA) LYRICS IN తెలుగు & ENGLISH - BRAHMASTRA (2022)| ALIA BHAT | RANBIR KAPOOR |

song name    :   Deva Deva

movie name  :   Brahmastra

lyrics        :   Chandrabose

singer           :  Sreeram Chandra, Jonitha Gandhi, Arjit Singh

music           :  Pritam

cast              :   Alia Bhat, Ranbir Kapoor

movie release date   :   9 September, 2022





దేవా దేవా  పాట  లిరిక్స తెలుగులో 

నా గుండెల్లో ఈ దీపాలే 
నీ వైపే చూడగా 
నిన్నే చూసి... నిన్నే చేరి 
పెను జ్వాలై మారగా 

తనువున జ్వాల పెరిగిన వేళా 
కాలిపోయానిలా
ఈ మంటల్లో సరికొత్తగా 
జన్మించా ప్రేమగా

ఓం దేవా దేవా... !
ఓం దేవా దేవా నమః
నమో నమః 
ఓం దేవా దేవా... !
ఓం దేవా దేవా నమః
నమో నమః

బ్రతికించినావే నా బ్రతుకు 
నీ చెలిగా కలగా 

ఓం దేవా దేవా... !
ఓం దేవా దేవా నమః
నమహో నమః 
(నమహో నమః)

ఉంది ఉందంట నీ ప్రేమ అనాదిగా 
వచ్చి మన వెంట ఉందంటా ఉగాదిగా 
ఆ తీపి గాధే అయ్యిందే పునాదిగా
ఈ దారిలో... ఈ దారిలో 

దారం నేను నువ్వింకా బంధానివి 
యాగాన్ని నేను... నీ నువ్వే మంత్రాక్షరి
పొందాలి ఒంటై... సరాగాల సారమే
ఈ లీలలో... ఈ లీలలో 

అనువనవులలోనే  అనువుగా దాగే
ప్రాణ భాగానివే 
ఈ మంటల్లో సరికొత్తగా
జన్మించా ప్రేమగా 

ఓం దేవా దేవా... !
ఓం దేవా దేవా నమః
నమో నమః 
ఓం దేవా దేవా... !
ఓం దేవా దేవా నమః
నమో నమః నమహో
(నమహో నమః)
(నమహో నమః... 






 DEVA DEVA SONG LYRICS IN ENGLISH

Naa gundelo ee deepaale
Nee vaipe choodaga
Ninne chusi ninnu cheri
Penu jwaalai maaragaa

Tanuva Kaala perigina vela
Kaalipoyanilaa
Ee mantallo sarikotthagaa
Jhanminchaa premagaa

Om deva deva
Om deva deva namaha
Namho namah
Om deva deva
Om deva deva namaha
Namho namahom

Brathikinchinaave naa brathuku
Nee cheligaa kalaga

Om deva deva
Om deva deva namaha
Namaho namaha
Namaho namaha

Undi undanta nee prema anaadhiga
Vachhi mana venta undhata ugadiga
Aa teepi gaadhe ayyinde punadigaa
Ee daarilo ee daarilo

Daaram nenu nuvvinka bandhaanivi
Yaagaanni nenu nee navve manthrakshari
Pondhaali jantai saraagaala saarame
Ee leelalo ee leelalo

Anuvulalone anuvuga daage
Prasna bhaganive
Ee mantallo sarikotthaga
Janmincha premaga

Om deva deva
Om deva deva namaha
Namaho namah

Om deva deva
Om deva deva namaha
Namaho namah om

Namah om namah om
Namah om namah om
Namah om namah om
Namah om namah om



DOWNLOAD LYRICS FOR FREE
 PDF 
Go TO Download Page


Watch this song on youtube