Song Name : Kumkumla
Movie Name : Brahmastra Part One
Lyric Writer : Chandrabose
Singer : Sid Sriram
Music : Preetam
Cast : Alia Bhat, Ranbir Kapoor
Movie Release Date : 9 September, 2022
కుంకుమలా లిరిక్స్ తెలుగులో
పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది
నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది
ఆ బ్రహ్మె నిను చెయ్యడానికే
తన ఆస్థి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే
అందాలా నీ కంటి కాటుకతో
రాసే ఉంటాడే నా నుదిటి రాతలేనా
కుంకుమలా నువ్వే'చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షానయ్యా వేడుకలాగా
మౌనంగా మనసే మీటే
మథురాల వీణవు నువ్వే
ప్రతి ఋతువుల పూలే పూసే
అరుడైన కొమ్మవు నువ్వే
బ్రతుకంతా చీకటి చిందే
అమావాసై నేనే ఉంటే
కలిసావే కలిగించావే దీపావళి కలనే
జాబిల్లే నీ వెనకే నడిచేనే టెన్ ట్ ఫైవ్
నీ వెన్నెలనడిగేనే నీ వెన్నలనడిగేనే
అందాల నీ కంటి కాటుకతో పైవాడే
రాసే నా నుదిటి రాతలనే
కుంకుమలా నువ్వే'చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షానయ్యా వేడుకలాగా
పమగమ గసరీగా పా పమగమ గసరీగా
గసనీగా దనిమాగ దానిపమగా మా
Kumkumla Lyrics in English
Pedaallo oka chinni prashna undi
Neekai kshanaallo padiponi manasee edi
A brahme ninu cheyyadanike
tana aasthi mothanne kharche pettuntade
Andala nee kani katukatho
rase untade na nuditi raathalane
Kumkumla nuvve cheraga priyaa
koti varnalayya nenu ilaaga
Vekuvalaa nuvve choodaga priyaa
vendi varshanayya vedukalaaga
Mounanga manase meete
mathuraala veenavu nuvve
prathi rutuvula poole poose
arudina kommavu nuvve
Bratukantha cheekati chinde
amavasye nene unte
Kalisave kaliginchave dipavali kalane
Jabille nee venake nadichene ten to five
nee vennelanadigene nee vennalanadigene
Andala nee kanti katukatho pivaade
rase na nuditi raathalane
kumkumla nuvve cheraga priyaa
koti varnalayya nenu ilaaga
Vekuvalaa nuvve choodaga priyaa
vendi varshanayya vedukalaaga
pamagama gasareegaa paa pamagama gasareegaa
gasaneegaa danimaaga danipamagaa maa.
DOWNLOAD LYRICS FOR FREE
PDF
Watch this song on youtube
1 Comments
My favourite song love you alia
ReplyDelete